»   » లైవ్ లో నీ సైజెంతా అని అడిగాడు.... ఆన్సర్ కూడా గట్టిగానే చెప్పింది (వీడియో)

లైవ్ లో నీ సైజెంతా అని అడిగాడు.... ఆన్సర్ కూడా గట్టిగానే చెప్పింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇజం సినిమాలో కళ్యణ్ రామ్ పక్కనా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది శ్రావ్య రెడ్డి. అలాగే అడపాదడపా తెలుగులో ఒక ఐదారు సినిమాలు చేసింది . అయితే శ్రావ్య రెడ్డికి సోషల్ మీడియా లో ఎక్కువగా పోల్గనడం తనకు అలవాటు. పలు ష్టార్ట్ ఫిల్మ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ భామ.

అయితే, ఈ హాట్ భామకు 'శ్రావ్య నీ సైజెంత' అని ఊహించని షాక్ ఇచ్చాడో అభిమాని. రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం, దాని పరిణామాలపై సగటు ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ భామ లైవ్ చాట్ నిర్వహించింది. అయితే, ఈ కార్యక్రమానికి ఫుల్ క్లీవేజ్ షోతో హాజరైంది ఈ అమ్మడు. ఈ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈ లైవ్ చాట్ కొనసాగుతున్న క్రమంలో ఒక అభిమాని శ్రావ్యను 'శ్రావ్య.. నీ సైజ్ ఎంత' అనే ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు బిత్తరపోయిన శ్రావ్య సైతం ఘాటుగానే స్పందించింది. 'నేను మాట్లాదేమిటి... నువ్వు అడుగుతున్నదేంటి. నీ లాంటి వాళ్ల వల్లే రా.. దేశానికి ఈ గతి పడుతోంది. నేనేమన్నా నా బాడీ చూపించుకోవడానికి వచ్చానా ఇక్కడికి? అసలు నీకు బుర్ర పనిచేస్తోందా? నా సైజ్ ఎంతయితే నీకెందుకురా? అవును నాకు మంచి 'బూబ్స్' ఉన్నాయి. ఉంటే నీకెందురా? వాటిని నువ్వు తాకగలవా నిజజీవితంలో? వెధవా? అంతగా సైజ్ కావాలంటే.. మీ ఇంటికెళ్లి మీ అమ్మను అడగరా చెబుతుంది' అని సమధానం ఇచ్చింది ఈ హాట్ భామ

English summary
Telugu Actress Sravya Reddy, who has made a mark for himself in Telugu film industry with her appearances in noted films as well as short films, has the other day received a shocking sexual question in a live show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu