14 ఏళ్లకే శీలాన్ని కోల్పోయిందిట

By Staff

ఆమె తన 14 ఏళ్ల వయసులోనే శీలాన్ని కోల్పోయిందట. ఈ విషయాన్ని ఆమె మాజీ లాయర్ చెబుతున్నాడు. 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ రెగ్ జోన్స్ తో సెక్స్ లో పాల్గొందట. ఆమె టీన్స్ లో ఉన్నప్పుడు ఆమె లాయర్ గా పనిచేసిన ఎరిక్ ఇర్విన్ ఈ విషయాన్ని బట్టబయలు చేస్తున్నాడు. ఇలా 14 ఏళ్ల వయసులో శీలాన్ని తన బాయ్ ఫ్రెండ్ కు సమర్పించుకున్న ఆమె బ్రిట్నీ స్పియర్స్.

బ్రిట్నీ స్పియర్స్ నాయనమ్మ ఎమ్మా జీన్ స్పియర్స్ తన 31 ఏళ్ల వయసులో(1966) ఆత్మహత్య చేసుకుని మరణించిందట. ఈ విషయాన్ని వాషింగ్టన్ నుంచి వెలువడే స్థానిక వార్తా పత్రిక వెలువరించింది. తీవ్ర ఒత్తిడికి గురైన ఎమ్మా దానిని తట్టుకోలేక తన తుపాకితో కాల్చుకొని చనిపోయిందట.

More from Filmibeat

Read more about: britney spears virginity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X