ఎన్టీఆర్ తో చేసినా ఆఫర్స్ రావటం లేదని...షీలా

By Srikanya

ఎన్టీఆర్ చేసిన 'అదుర్స్‌' నాకు మంచి పేరు తెచ్చిపెట్టినా ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదేంటి? అని చాలామంది అడుగుతున్నారు. నిజమే.. 'అదుర్స్‌' నాకు గ్లామర్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత లెక్కకు మించిన ఆఫర్లు వచ్చాయి. మనసుకు నచ్చకపోవడంతో దూరం పెట్టాను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పద్ధతి నాకు ఇష్టం ఉండదు. ఏది పడితే అవి చేసేసి ప్రేక్షకుల్లో నాకున్న గుర్తింపును చెడగొట్టుకోలేను' అంటూ చెప్పుకొస్తోంది షీలా. అయితే ఆ చిత్రం తర్వాత ఏ పెద్ద చిత్రంలోనూ ఆఫర్స్ రాలేదని, అందుకే మీడియాలో నలగటం కోసం ఆమె ఇలా స్వంత డబ్బా కొట్టుకుంటోందని చెప్తున్నారు. పరుగు,మస్కా, అదుర్స్ వంటి పెద్ద చిత్రాలు చేసినా ఆమెకు కలిసిరాకపోవటానికి కారణం ఆ చిత్రాల్లో ఆమెకు ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ గుర్తింపు రాకపోవటమేనని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X