ఆ ముద్రను ఎన్టీఆర్ తుడుస్తాడా?

వీటిన్నటికన్నా షీలా లేటెస్ట్ సంక్రాంతి రిలీజ్ మస్కాలో తన అందాలు ఆరబోసి గ్లామర్ పాత్రలకు సై అని సిగ్నల్ ఇచ్చింది. పరుగుతో నటన ఉందని నిరూపించుకుంటే..మస్కా తో మాస్ ని పట్టగల అర్ధమైంది. అలాగే ఆమెకున్న మరో ప్లస్ పాయింట్ తెలుగు రావటం. ఇవన్నా దృష్ఠిలో పెట్టుకునే ఎన్టీఆర్ సరసన ఆ అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఇక గతంలోనూ రమ్యకృష్ణను ఒకానొక స్టేజీలో చాలా మంది ఐరన్ లెగ్ ని సినిమాలు ఆఫర్ చేయటం మానేసారు. అప్పుడు రాఘవేంద్రరావు గారు..తమ అల్లుడు గారు చిత్రంలో కీలకమైన రోల్ ఇచ్చి ఆ ముద్రను చెరిపేసారు. అలాగే ఇప్పుడు కూడా ఎన్టీఆర్, వినాయిక్ ఆమెకు ఆ ముధ్ర చెరిపేస్తే మంచిదని ఆమె అబిమానుల ఆశ.నెరవేరాలనే కోరుకుందాం.
movies telugu sheela jr ntr vinayak parugu maska kajal neha sharma సంక్రాంతి మస్కా ఎన్టీఆర్ వినాయిక్


Click it and Unblock the Notifications