పాపం...షీలా!!

రత్నా మూవీస్ పతాకంపై పేర్ని రాంబాబు,డి.గురువారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్న పనులు పూర్తి చేసుకుని రిలీజకు రెడీగా ఉంది. ఈ కథ ప్రేమ,అధికారం,సంప్రదాయాలు మధ్య నడిచే ప్రేమ కథ అంటున్నారు. రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్కెటింగ్ కి షీలా ఉపయోగపడుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.అయినా ఇలా బాలాధిత్య ప్రక్కన షీలా నటించటానికి ఎందుకు ఒప్పుకుందో గానీ ఇక ఇప్పుడు ఓ మాదిరి హీరోలెవరూ తమ దగ్గరికి రానివ్వరని సీనియర్లు అంటున్నారు.


Click it and Unblock the Notifications











