వారస హీరోతో శేఖర్ కమ్మల

నాగార్జున వరస డేట్స్ ఇస్తానన్నా అంతకు ముందునుంచే నలుగుతున్న ఈ ప్రాజెక్టుకి ఆయన సై అన్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా మంచి రొమాంటిక్ కామిడీ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకే ఎవరైనా..ఎప్పుడైనా ప్రేమలో పడితే అనే టైటిల్ పెడదామని ఆలోచన అని పరిశ్రమవర్గాలు చెప్తున్నారు. ఇక ఎవియం వారు ఇప్పటికే హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేష్ తో ఐడియా వెంకట్ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కన్ఫర్మ్ కావటంతో హిందీ హ్యాపీడేస్ ప్రక్కకు వెళ్ళినట్లే. మరో సారి మంచి హిట్టు ఇస్తానంటున్న శేఖర్ కమ్ములకు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











