Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రేమకథను మొదలు పెట్టిన శేఖర్ కమ్ముల!
ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేయబోయే కొత్త సినిమా మొదలైంది. గతంలో తన సినిమాల ద్వారా ఎంతో మంది హీరో, హీరోయిన్లను పరిచయం చేసిన శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమాలో కూడా అంతా కొత్తవాళ్లనే నటింప జేయనున్నాడు.
రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టు, క్లాప్ బోర్డ్ పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో మొదలు కానుంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ గ్రూప్ నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. నటీనటులు,మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.
అమిగోస్
క్రియేషన్స్
సమర్పణలో
తెరకెక్కబోయే
ఈ
ప్రేమకథకు
నిర్మాతలు
నారాయణ
దాస్
నారంగ్,
ఎఫ్డీసీసీ
చైర్మన్
పీ
రామ్మోహన్.
కో
ప్రొడ్యూసర్:
విజయ్
భాస్కర్,
రచన,
దర్శకత్వం:
శేఖర్
కమ్ముల