హీరోయిన్ సెమీ న్యూడ్ మసాజ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్
ముంబైలోని మసాజ్ సెంటర్లో సెమీ న్యూడ్ మసాజ్ వీడియోను హీరోయిన్ షెనాజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ముంబై మోడల్ అయిన షెనాజ్ నాగార్జున మూవీ ఎదురులేని మనిషి ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
Recommended Video

నాగార్జున హీరోగా వచ్చిన 'ఎదురులేని మనిషి' సినిమా గుర్తుందా? ఈ సినిమాలో సౌందర్య మెయిన్ హీరోయిన్ కాగా... బాలీవుడ్ బ్యూటీ షెనాజ్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
ముంబైలోని మసాజ్ సెంటర్లో సెమీ న్యూడ్ మసాజ్ వీడియోను షెనాజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియో చూసినిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అమ్మడు ఇంత డేర్‌గా మసాజ్ వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది.

వీడియో ఇదే..
షెనాజ్ ట్రెజరీవాలా షేర్ చేసిన వీడియో ఇదే. అభిమానులకు ఈ వీడియో కనువిందు చేస్తోంది.

షెనాజ్ ట్రెజరీ
షెనాజ్ ట్రెజరీవాలా ముంబైలో పుట్టి పెరిగింది. మోడల్ గా, ఎంటీవీ వీడియో జాకీగా పని చేసింది. నాగార్జున మూవీ ఎదురులేని మనిషి ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

సినిమాలు
తెలుగులో ఎదురులేని మనిషి సినిమాతో పాటు దాదాపు 10 బాలీవుడ్ సినిమాల్లో షెనాజ్ నటించింది. ప్రస్తుతం అమెరికన్ టీవీ సిరీస్‌లో, అమెరికన్ చిత్రాల్లో నటిస్తోంది.
ది బిగ్ సిక్
ఈ ఏడాది షెనాజ్ ‘ది బిగ్ సిక్' అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.


Click it and Unblock the Notifications