»   » ఒకప్పటి నాగార్జున హీరోయిన్ ఈమె గుర్తుందా? ఇప్పుడు బికినీ లో ఇలా

ఒకప్పటి నాగార్జున హీరోయిన్ ఈమె గుర్తుందా? ఇప్పుడు బికినీ లో ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

షెనాజ్ ట్రెజరీవాలా పేరు ఎక్కడో విన్నట్టుంది కదా కొన్నేళ్ళ కిందట ఎమ్ టీవీ చూసే అలవాటున్నవాళ్ళకి ఈ పేరు ఠక్కున గుర్తొచ్చేస్తుందనుకోండి. ఇంకా అలా కూడా తెలియన్ వాళ్ళకి 16 ఏళ్ల క్రితం నాగార్జున మూవీ ఎదురులేని మనిషిలో.. చిన్న నాగార్జున కి జోడీగా కనిపించిన షెనాజ్ అంటే కాస్త గుర్తుకు రావొచ్చు. నాగార్జునతో 'ఎదురులేని మనిషి' అనే ఒకే ఒక చిత్రంలో నటించిన ఓకప్పటి ఈ హాట్ యాంకర్‌ షెనాజ్‌ ప్రస్తుతం ప్రపంచ యాత్ర చేస్తోంది.

ప్రయాణాలంటే ప్రాణం

ప్రయాణాలంటే ప్రాణం

కొన్నేళ్లపాటు సినిమాలను సీరియస్ గానే తీసుకున్న షెహనాజ్ కు.. ప్రయాణాలంటే ప్రాణం.ప్రస్తుతానికి కంప్లీట్ గా ఇదే పనిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు చుట్టేస్తూ.. కొత్త కొత్త అందాలను చూపించే పనిలో పడింది. పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని ట్రావెల్‌కే అంకితం చేసింది.

బికినీ ఫోటోల తో

బికినీ ఫోటోల తో

షెనాజ్‌ తను వెళ్లే బీచ్‌ రిసార్ట్‌లు, హోటల్స్‌ నుంచి బికినీ ఫోటోలని ఫాన్స్‌తో షేర్‌ చేసుకుంటూ వుంటుంది. పనిలోపనిగా తన అందాలను కూడా మిక్స్ చేసి చూపిస్తుంటుంది కాబట్టి.. ఈమెకు ఫాలోయింగ్ బాగా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడీ భామ హాంకాంగ్ లో సేద తీరుతోంది.

టవల్‌తో అర్థ నగ్నంగా

టవల్‌తో అర్థ నగ్నంగా

తిరిగీతిరిగీ బాగా అలసిపోయింది కదా.. జెట్ లాగ్ నుంచి రిలీఫ్ పొందడానికి ఇదే అత్యంత అనుకూలమైన ప్లేస్ అని చెప్పడమే కాదు.. తాను ఎలాంటి రిలాక్సేషన్ పొందుతోందో చూపించింది కూడా. స్పాకి వెళ్లిన షెనాజ్‌ అక్కడ బాత్‌ చేస్తోన్న సందర్భంగా టవల్‌తో అర్థ నగ్నంగా దిగిన ఫోటోలని ఫాన్స్‌తో పంచుకుంది.

వాటర్ తోనే బాడీకి థెరపీ

వాటర్ తోనే బాడీకి థెరపీ

హాంకాంగ్ లో ఇదో స్పా కాబట్టి.. ఇక్కడ రకరకాల థెరపీలు ఉంటాయి. ఆ వాటర్ తోనే బాడీకి థెరపీ చేస్తారన్న మాట. దాని గురించి చెప్పేందుకు ఇలా సెక్సీ పోజ్ ఇచ్చి.. బాత్ టబ్ లో తనను చూపిస్తోంది షెహనాజ్.సదరు స్పా గురించి చాలా ఉపన్యాసమే ఇచ్చి దానిని ఎక్కడికెళ్లినా తనతో పట్టుకెళ్లిపోవాలని వుందని చెప్పింది. అదే పనిలొ ఆ స్పా గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసింది....

English summary
Ishq Vishq Actress Shenaz Shenaz Treasurywala Who played a Role in Nagarjuna's Eduruleani manishi, posted some photos while Relaxing in Hong Kong Spa
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu