సేఫ్ సెక్స్ అంటూ... హీరోయిన్ హితవు!
ముంబై: బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ఏ సందర్భాన్ని వదలకుండా తనదైన రీతిలో పబ్లిసిటీ పెంచుకుంటూ మందుకు సాగుతోంది. సెక్స్ గురించి మాట్లాడటం, సెక్సీగా కనిపించడం ఇలా ప్రతి విషయాన్ని సెక్స్ కు ముడిపెట్టి అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటున్న షెర్లిన్ మరోసారి సెక్స్ మంత్రం వళ్లించింది.
ఈ నెల డిసెంబర్ 1న ఎయిడ్స్ డేను పురస్కరించుకుని.... సేఫ్ సెక్స్ నినాదం అందుకుంది. ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్న షెర్లిన్ ఎయిడ్స్‌కు దూరంగా ఉండాలంటే సురక్షిత శృంగార పద్దతులు అవలంభించాలని హితవు పలికింది. అంతే కాదు మరోసారి హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ప్లేబాయ్ కవర్ పేజీ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చిన షెర్లిన్ రాపేష్ పాల్ దర్శకత్వంలో 3డిలో రూపొందే కామసూత్ర మూవీలో లేడీగా నటించనుంది. సాధారణంగానే ఎలాంటి మొహమాటం లేకుండా నగ్నంగా అన్ని చూపించే షెర్లిన్ అందాలు 3డిలో ఏ రేంజిలో ఉంటాయో అంటూ ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications












