Porn Rocket case లో షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండేకు ఊరట.. అరెస్ట్ చేయొద్దంటూ

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పోర్న్ రాకెట్ కేసులో శృంగార తారలు షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండేలకు ఊరట లభించింది. పోర్నోగ్రఫి కంటెంట్ క్రియేషన్ వ్యవహారంలో రాజ్ కుంద్రాతో లింకులు ఉన్నాయనే ఆరోపణలపై షెర్లీన్ చోప్రాకు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో షెర్లీన్ చోప్రా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన తరఫున లాయర్ చేత ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

షెర్లీన్ చోప్రా ముందస్తు బెయిల్ పిటిషన్ పరిగణనలోకి తీసుకొన్న బాంబే హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ వ్యవహారంలో షెర్లీన్ చోప్రాకు ఊరట కలిగిస్తూ ముందస్తు బెయిల్ జారీ చేసింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ జారీ చేసిన సమన్లకు స్పందిస్తూ జూన్ 27 మంగళవారం విచారణకు హాజరైంది. ఈ క్రమంలో షెర్లీన్‌కు ముందస్తు లభించడం గమనార్హం.

Sherlyn Chopra and Poonam Pandey gets anticipatory bail in Raj Kundras porn rocket case

ఇదిలా ఉండగా, పోర్న్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నపూనమ్ పాండే కూడా ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పూనమ్ పాండేకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

షెర్లీన్, పూనమ్ పాండే ఇద్దరిపై సెప్టెంబర్ 20, 2021 వరకు ఎలాంటి చర్యలు గానీ, అరెస్టులు గానీ తీసుకోవద్దని తన ఆదేశాల్లో బాంబే కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలపై కొనసాగుతున్న పోర్న్ రాకెట్ కేసులో షెర్లీన్, పూనమ్‌కు మహరాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X