twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ వర్కర్లతో కామసూత్ర లేడీ బర్త్‌డే వేడుక (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా తన పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా జరుపుకుంది. ఫిబ్రవరి 11తో 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న షెర్లిన్ చోప్రా......ముంబైలోని రెడ్ లైట్ ఏరియా కామతిపురా వెళ్లి అక్కడి సెక్స్ వర్కర్లతో కలిసి కేక్ కట్ చేసి పుట్టిన రోజును జరుపుకుంది. గతంలో ఓ సారి డబ్బు కోసం సెక్స్ లో పాల్గొన్నానని ప్రకటించిన షెర్లిన్ చోప్రా....ఇప్పుడు సెక్స్ వర్కర్లతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    క్రిస్టియన్ ఫాదర్, ముస్లిం మదర్‌కు జన్మించిన షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా. స్వస్థలం హైదరాబాద్. కాలేజీ రోజుల్లో మిస్ ఆంధ్రా పెజెంట్ అవార్డు దక్కించుకుంది. అనంతరం పలు స్మాల్ బడ్జెట్ సినిమాలైన టైం పాస్, స్వస్తిక్, గేమ్ చిత్రాల్లో నటించింది. ప్లే బాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇచ్చిన తొలి భారతీయ మోడల్‌గా చరిత్రకెక్కింది.

    సెక్స్ వర్కర్లతో కామసూత్ర లేడీ బర్త్‌డే వేడుక (ఫోటోలు)

    సెక్స్ వర్కర్లతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న షెర్లిన్ చోప్రా

    షెర్లిన్ చోప్రా బర్త్ డేను పురస్కరించుకుని థీరజ్ సేథ్, కోమల్ డి సేథ్ బర్త్ డే కేక్ తీసుకుని ఆమె నివాసానికి రాగా....సెక్సీ డ్రెస్ లో ఉన్న షెర్లిన్ ఇలా కేక్ కట్ చేస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చింది.

    ప్రస్తుతం షెర్లిన్ చోప్రా....'కామసూత్ర 3డి' అనే శృంగార చిత్రంలో నటిస్తోంది. వాత్సాయన కామసూత్ర ఆధారంగా దర్శకుడు రూపేష్ పాల్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆమె నగ్నంగా నటించిన ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రంలో ప్రముఖ సౌతిండియా నటుడు నాజర్ షెర్లి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. రాజ్ పుత్ వంశానికి చెందిన రాజు పాత్రలో కనిపించబోతున్నాడు. అతని సామ్రాజ్యంపై మొఘలులు దాడి చేసి వశ పరుచుకుంటారు. ఆ తర్వాత అతను మానసికంగా సఫర్ అయిన అధికారం లేని జీవితం గడుపుతాడు. ఇందులో నాజర్ కూతురుగా షెర్లిన్ చోప్రా కనిపించనుంది.

    English summary
    Bollywood Actress Sherlyn Chopra Celebrates her birthday with the sex workers at Kamathipura, Mumbai. Chopra was born in Hyderabad to a Muslim mother and Christian father. She attended Stanley Girls High School and Saint Ann's College for Women in Secunderabad. It was during college that she entered and won Miss Andhra, a local beauty pageant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X