మనీ కోసం మంచమెక్కా...!(షెర్లిన్ సంచలనం)
ముంబై: బాలీవుడ్ ఐటం గర్ల్ షెర్లిన్ చోప్రా తరచూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో వ్యక్తిగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్లేబోయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా సీక్రెట్ స్పాట్లను కూడా ప్రదర్శించిన షెర్లిన్ ఆఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ట్విట్టర్లో మరో బాంబు వదిలింది ఈ న్యూడ్ లేడీ. గతంలో తాను డబ్బు కోసం కొంత మంది మగాళ్లతో సెక్స్ లో పాల్గొన్నానని ఒప్పుకుంది. తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా నన్ను కొందరు ఫోన్ ద్వారా సంప్రదించారని, నేను అడిగిన రేటు ఇస్తాననడంతో వారితో శృంగాలో పాల్గొన్నాని నిస్సిగ్గుగా అంగీకరించింది. ఈ వ్యాఖ్యల ద్వారా తాను వ్యభిచారం చేసానని షెర్లిన్ అంగీకరించినట్లయింది.
షెర్లిన్ చోప్రాగా పిలిచే మోనాచోప్రా 1984లో హైదరాబాద్‌లో పుట్టింది. స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. చదువు ఒంట బట్టక సినీ రంగంపై దృష్టి పెట్టింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. అయినా పెద్దగా గుర్తింపు లభించలేదు. దాంతో ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన హాట్ అప్పియరెన్స్‌తో కుర్ర కారుని ఇలా వెర్రెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications











