కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

By Bojja Kumar

కాన్స్ : బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా కాన్స్‌లో జరుగుతున్న 66వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. ట్రాన్ఫరెంట్ డ్రెస్‌లో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన షెర్లిన్ శృంగార ప్రియుల మనసు దోచింది. ప్రస్తుతం తాను నటిస్తున్న 'కామసూత్ర 3డి' మూవీ ప్రచారంలో భాగంగా షెర్లిన్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది.

అదాలన్నీ బహిర్గంతం అయ్యేలా బ్లాక్ ట్రాన్ఫరెంట్ డ్రేస్‌ వేసిన షెర్లిన్...సాలిడ్ బ్లాక్ బ్రాతో అందరి మతిపొగొట్టింది. అదే విధంగా రాజస్థానీ వర్క్ తో కూడిన నెక్లెస్, అందుకు సరిజోడీ అయిన ఇయర్ పీస్‌లను ధరించి స్టైల్‌లో వైవిధ్యతను చాటింది. మొత్తానికి ఆమె అవతారం హాట్ అండ్ సెక్సీగా ఉందని ఉందని అంతా మెచ్చుకున్నారు. 'బ్లైండ్ డిటెక్టివ్' అనే సినిమా ప్రీమియర్ సందర్భంగా ఈ ట్రాన్ఫరెంట్ డ్రెస్‌లో హాజరైంది షెర్లిన్.

'కామసూత్ర 3డి' దర్శకుడు రూపేష్ పాల్ మాట్లాడుతూ...భారత దేశం గెస్ట్ కంట్రీగా ఎంపికైన ఈ సంవత్సరం, తన కామూసూత్ర 3డి మూవీ టీం కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్‌కి హాజరు కావడం గర్వంగా ఫీలవుతున్నట్లు తెలిపారు. అంతే కాదు 'కామసూత్ర 3డి'కి సీక్వెల్‌గా రూపొందబోచే 'కామసూత్ర 4డి' చిత్రంలో నటించబోయే హాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసేలోగా ప్రకటించనున్నాడట.

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ట్రాన్ఫరెమంట్ డ్రెస్‌లో షెర్లిన్ చోప్రా

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

కామసూత్ర మూవీ పోస్టర్లు

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

రూపేష్ పాల్ దర్శకత్వంలో 3డిలో రూపొందే కామసూత్ర మూవీ పెద్దలకు మాత్రమే. ఇందులో షెర్లిన్ చోప్రా నగ్నంగా నటించింది.

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో ఈ చిత్రంలో శృంగార ప్రియులను అలరించనుంది. ఆ మధ్య ఓ వీడియో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి శృంగార ప్రియుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతోంది.

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

ఈ సినిమాతో షెర్లిన్ చోప్రా తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉంది.

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

కామసూత్ర 3డి మూవీ ఒక భారతీయ యువరాణి కథ.

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

ఈ సినిమాలో షెర్లిన్ తన అందాలను నగ్నంగా ఆరబోసింది

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

ఒక రియల్ చారిత్రక నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కాన్స్‌లో షెర్లిన్ చోప్రా కామసూత్ర సెగలు...!(ఫోటోలు)

ఈ సినిమాతో షెర్లిన్ చోప్రా పాపులారిటీ ఏ రేంజిలో పెరుగుతుందో చూడాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X