twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోహ్లీసేన కోసం జెర్సీని చించేసి అవి కనిపించేలా.. బోల్డుగా మాజీ మిస్ ఆంధ్రా

    |

    Recommended Video

    కోహ్లీసేన కోసం జెర్సీని చించేసి అవి కనిపించేలా మాజీ మిస్ ఆంధ్రా

    షెర్లిన్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సొంత యాప్, వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంతరం తన అభిమానులతో టచ్‌లో ఉంటోంది ఈ బోల్డ్ బ్యూటీ. తన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండే ఈ మాజీ మిస్ ఆంధ్రా.. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన కోహ్లీసేన కోసం ఓ వీడియోను విడుదల చేసింది.

    టీమిండియా జెర్సీని అక్కడ చింపేసి..

    ఎప్పుడూ తన అందాలను కనువిందు చేసే షెర్లిన్ చోప్రా ఈ వీడియోలోనూ అదే పంథాను కొనసాగించింది. ఈసారి టీమిండియా జెర్సీ వేసుకన్నప్పటికీ దానిని తన యద అందాలు కనిపించేలా కట్ చేసేసింది. దీంతో బోల్డుగా కనిపిస్తూనే టీమిండియాకు విషెస్ చెప్పింది. అంతేకాదు, ఈసారి భారత క్రికెట్ జట్టు కప్ గెలవబోతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పింది.

    కప్ టీమిండియాదే

    కప్ టీమిండియాదే

    షెర్లిన్ విడుదల చేసిన వీడియోలో ఈ సారి ప్రపంచకప్ గెలిచేది టీమిండియానే అంటూ పేర్కొంది. ‘‘1983లో ఒకసారి, 2011లో రెండోసారి.. ఇప్పుడు మూడోసారి మనదే ప్రపంచకప్. హిట్‌మన్ నుంచి సెంచరీ, బూమ్రా నుంచి యార్కర్ టీమిండియాను గెలిపిస్తాయి. ఈ సారి కప్ మనదే.. ప్రపంచకప్ విజేత టీమిండియానే'' అంటూ ఆ వీడియోలో పాట రూపంలో చెప్పుకొచ్చింది.

    గతంలోనూ బట్టల్లేకుండా క్రికెట్ ఆడింది

    గత ఫాదర్స్ డేను పురస్కరించుకుని షెర్లిన్ చోప్రా ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె మొదట బికినీతో బౌలింగ్, బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత తన బ్రా తీసేసి యద అందాలను చూపించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఈ సారి మెన్ ఇన్ బ్లూ కోసం. కష్ట పడతారా.? ఇంటికి వెళ్తారా..? హ్యాపీ ఫాదర్స్ డే టీమిండియా'' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన వారంతా దీనిని తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో అప్పట్లో సంచలనం అయింది.

    షెర్లిన్‌ది హైదరాబాదే

    షెర్లిన్‌ది హైదరాబాదే

    షెర్లిన్ చోప్రా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువు పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలోనే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఆ తర్వాత ‘వెండిమబ్బు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మంచు విష్ణు ‘గేమ్', ‘ఏ ఫిల్మ్ బై అరవింద్' సహా పలు చిత్రాల్లో నటించింది.

    ముంబై వెళ్లి మారిపోయింది

    ముంబై వెళ్లి మారిపోయింది

    టాలీవుడ్‌లో కలిసి రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆమె ముంబై వెళ్లిపోయింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. నవంబరు 2012న ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా కనిపించి షాకిచ్చింది. ఆ తర్వాత సంచలన చిత్రం ‘కామసూత్ర 3డీ'లో పూర్తి నగ్నంగా కనిపించింది. అయితే, ఈ సినిమా అనివార్య కారణాల వల్ల విడుదల అవలేదు. దీని అనంతరం హిందీ రియాలిటీ షో ‘బిగ్ బాస్'లో పాల్గొంది. ఇక, కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా, సొంత యాప్ ద్వారా తన అందాలను కనువిందు చేస్తూ కాలం వెల్లదీస్తోంది.

    English summary
    Bold Bueaty Sherlyn Chopra Hot video Released For Team India. Indian Cricket team Reach Semifinals In ICC ODI World cup In England. She Gave Best Wishes To Them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X