అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై : బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ప్రపంచ జంతు సంరక్షణ సంస్థ 'పెటా' తరుపు ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ చేపట్టిన 'యానిమల్ బర్త్ కంట్రోల్' కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఇందులో భాగంగా 'వీధి కుక్కలు కూడా మనలాగే జీవులే. వాటి సంఖ్యను నియంత్రించడం పేరుతో వాటిని చంపొద్దు. వాటి సంఖ్య పెరగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే అవి కండోమ్స్ వాడలేవు' అంటూ ప్రచారం మొదలు పెట్టింది.

షెర్లిన్ చెప్రా సినిమాల వివరాల్లోకి వెళితే, ఆమె ప్రస్తుతం 'కామసూత్ర 3డి' చిత్రంలో నటిస్తోంది. వాత్సాయన కామసూత్ర ఆధారంగా దర్శకుడు రూపేష్ పాల్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆమె నగ్నంగా నటించిన ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచాయి.

ఈ చిత్రంలో ప్రముఖ సౌతిండియా నటుడు నాజర్ షెర్లి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. రాజ్ పుత్ వంశానికి చెందిన రాజు పాత్రలో కనిపించబోతున్నాడు. అతని సామ్రాజ్యంపై మొఘలులు దాడి చేసి వశ పరుచుకుంటారు. ఆ తర్వాత అతను మానసికంగా సఫర్ అయిన అధికారం లేని జీవితం గడుపుతాడు. ఇందులో నాజర్ కూతురుగా షెర్లిన్ చోప్రా కనిపించనుంది.

 అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

పెటా తరుపున పచారం చేస్తున్న షెర్లిన్ చోప్రా

 అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

ప్రపంచ జంతు సంరక్షణ సంస్థ పెటా కోసం షెర్లిన్ చోప్రా ఇప్పటికే పలుసార్లు నగ్నంగా ప్రచారం చేసింది.

 అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న కుక్కల స్వైర విహారాన్ని తగ్గించేందుకు కొందరు వాటిని చంపుతున్నారు. అలా చేయకుండా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని షెర్లిన్ చోప్రా పెటా సంస్థ తరుపున ప్రాచారం చేస్తోంది.

 అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

షెర్లిన్ చోప్రా లాంటి హాట్ లేడీ పెటా తరుపన ప్రచారం చేయడంతో ఈ కార్యక్రమంపై అందరి దృష్టి పడింది.

 అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

మరో వైపు ఆమె హాట్ అండ్ సెక్సీ లుక్ తో రోడ్డెక్కడంతో అందరి చూపులు ఆమె అందాలపైనే...

 అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

పనిలో పనిగా తన తాజా సినిమా కామసూత్ర 3డి ప్రచారానికి కూడా కానిచ్చేస్తుంది షెర్లిన్

 అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

షెర్లిన్ ఇప్పటికే...ప్లే బాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇచ్చిన తొలి భారతీయ మోడల్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

 అవి కండోమ్స్ వాడలేవంటూ...హ్యాట్ బ్యూటీ ప్రచారం(ఫోటోలు)

కామసూత్ర 3డి సినిమాలో షెర్లిన్ నగ్నంగా నటిస్తోంది. ఇప్పటికే విడుదైలన ఆ చిత్రం ట్రైలర్ లో ఆమె నగ్న అందాలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X