»   » సెక్సీ అందాలు చూపటం కోసమే ఆమె ఫిటెనెస్ డీవీడి?

సెక్సీ అందాలు చూపటం కోసమే ఆమె ఫిటెనెస్ డీవీడి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసలే కోతి..ఆపై కల్లు త్రాగింది అన్నట్లుగా షెర్లిన్ చోప్రా మామూలుగానే తన సెక్సీ స్టిల్స్ తో ఎప్పటికప్పుడు అదరకొడ్తూంటుంది. అలాంటింది ఆమె తాజాగా ఫిటెనెస్ పేరుతో డీవీడి తేవటానకి సన్నాహాలు చేస్తోంది. అదెంత సంచలనం రేపనుందో అంటున్నారు బాలీవుడ్ జనం.ఎ ఫిల్మ్ భై అరవింద్, సమ్ ధింగ్...సమ్ ధింగ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సెక్సీ షెర్లిన్ చోప్రా త్వరలో తన ఫిటెనెస్ డీవీడి ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ లో రాస్తూ...నేను ఈ రోజు కొంతమంది ఫిటెనెస్ ఎక్సపర్ట్స్ ని కలసి నా ఫిటెనెస్ డీవీడి గురించి చర్చించబోతున్నాను అంది. ఇక కొద్ది రోజుల క్రితం ఓ మెబైల్ కంటెంట్ ప్రొవైడర్ వారు ఆమెను ఫిటెనెస్ డీవిడి రిలీజ్ చేయమంటూ కలిసారు. ఇప్పటికీ ఆ డీల్ కన్ఫర్మ్ చేసి మార్కెట్లో తేవటానికి ప్రయత్నం చేస్తున్నట్లుంది.అలాగే ఇప్పటికే శిల్పా శెట్టి, బిపాసా బసు తమ ఫిటెనెస్ సీక్రెట్స్ ను వివరిస్తూ యోగాసనాలు,జిమ్ వంటి వాటితో డీవీడీలు రిలీజ్ చేసి విజయం సాధించారు.

ఇక ఇంతకుముందు షెర్లి న్ చోప్రా...నా టీనేజ్ లో వక్షోజాలు చాలా చిన్నగా ఉండేవి. దేవుడు నాకు పుష్టికరమైన వక్షోజాలు ప్రసాదించలేదని బాధ పడేదాన్ని" అంటూ స్టేట్మెంట్ ఇచ్చి సంచలనం రేపింది.అంతేగాక ఆమె కొంతమంది డాక్టర్లకు దాంక్స్ చెప్పింది. ఎందుకంటే వక్షోజాల సైజ్ పెంచినందుకు. రెండేళ్ళ క్రితం వక్షోజాలు పెరగడానికి ఆపరేషన్ చేయించుకున్నాను. అది బాగా వర్కవుట్ అయిందని ఆమె వెల్లడించింది. ఇప్పుడవన్నీ తెరపై స్పష్టంగా కనపడతాయని, షెర్లిన్ చోప్రా ఈ డీవీడీలో ఏ రకంగా రెచ్చిపోతుందో అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu