షెర్లిన్ చోప్రా శృంగార భంగిమలు(ఫోటో ఫీచర్)
ముంబై: హైదరాబాదీ గర్ల్ షెర్లిన్ చోప్రా తన అందచందాలే పెట్టుబడిగా ఇంటర్నేషనల్ లేవల్లో రాణిస్తోంది. అంతర్జాతీయ బూతు మేగజైన్ ప్లేబాయ్ కవర్ పేజీ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చి తన రేంజి మరింత పెంచుకుంది. మేగజైన్ కోసం అందాలన్నీ చూపిన షెర్లిన్‌తో కామసూత్ర సినిమా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. సాధారణంగా కామసూత్ర భంగిమలను చూపిస్తే థ్రిల్ ఏముంటుంది? షెర్లిన్ అందచందాలు అణువణువూ కనిపించాలంటూ 3డి టెక్నాలజీ వాడాల్సిందే అని డిసైడ్ అయ్యారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం..... షెర్లిన్‌తో బాలీవుడ్‍ను షేక్ చేయించడానికి రంగం సిద్ధం చేసారు.

ప్లేబాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన షెర్లిన్ చెప్రా... రాపేష్ పాల్ దర్శకత్వంలో 3డిలో రూపొందే కామసూత్ర మూవీలో షెర్లిన్ చెప్రా లీడింగ్ లేడీగా నటించనుంది.

కామసూత్ర 3డి మూవీ కోసం తీసిన షెర్లిన్ ఫోటో షూట్ వీడియో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది.

గతంలో డబ్బు కోసం కొంత మంది మగాళ్లతో సెక్స్‌లో పాల్గొన్నానని చెబుతున్న షెర్లిన్.... కామసూత్రలో భంగిమలు ఎలా ఇరగదీస్తుందో చూడాలి.

షెర్లిన్ చోప్రాగా పిలిచే మోనాచోప్రా 1984లో హైదరాబాద్‌లో పుట్టింది. స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. చదువు పట్టుబడక సినీ రంగంపై దృష్టి పెట్టింది. హిందీ భాషపై పట్టుండటంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లింది.


Click it and Unblock the Notifications











