For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామసూత్ర ఏమైంది? సెక్సీ షెర్లిన్ చోప్రా ఇప్పుడేం చేస్తోంది? (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  ముంబై: కామసూత్ర 3డి... గత రెండేళ్ల క్రితం ఇండియన్ మూవీ సర్కిల్ లో ఈ సినిమా గురించి హాట్ హాట్ చర్చ సాగింది. ఇండియన్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ఈ సినిమాలో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా, పచ్చి శృంగార సీన్లలో నటిస్తుందనే వార్తలతో ఈ సినిమాపై చాలా మంది ఆసక్తి పెంచుకున్నారు. ఇక ట్రైలర్, ఫస్ట్ లుక్ రిలీజైన తర్వాత సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసిన వారెందరో.

  చీప్‌గా చూడొద్దు, నగ్నత్వం ఒక ఆర్ట్..అంటున్న హాట్ లేడీ (ఫోటోలు)

  అయితే అలా ఎదురు చూసిన వారంతా ఎదురు చూసీ చూసీ ఆ సినిమా విడుదల కాక పోవడంతో ఆ సినిమా గురించే మరిచిపోయారు. కచ్చితంగా కారణాలు తెలియదు కానీ... ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత రూపేష్ పాల్, హీరోయిన్ షెర్లిన్ చోప్రా మధ్య వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

  ఇలా అనేసిందేంటి: మనీ కోసం మగాళ్లతో మంచం ఎక్కడం మానేసా...

  దర్శకుడు రూపేష్ పాల్ తన సంతకంతో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించాడని, తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం చెల్లించకుండా మోసం చేసాడని తన ఫిర్యాదు పేర్కొంది. అతనితో పనిచేసే సమయంలో సెక్సువల్ టార్చర్ పెట్టే వాడని, అతని నిర్ణయాలకు నిరాకరిస్తే నిన్ను తీసేసి వేరే హీరోయిన్‌ను తీసుకుంటానని బెదిరించే వాడని, అతని నుండి అసభ్యకరమైన, వల్గర్ మెయిల్స్ కూడా వచ్చే వని, అతనిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం కోర్టు వరకు వెళ్లడంతో సినిమా షూటింగ్ పూర్తి కాలేదని టాక్. అయితే పూర్తయిన భాగాన్ని 2013 కేన్స్ ఫెస్టివల్ లో మాత్రమే ప్రదర్శించినట్లు కొన్ని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

  షెర్లిన్ చోప్రా

  షెర్లిన్ చోప్రా

  షెర్లిన్ చోప్రా ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు. ఆమె లుక్ ఇపుడు ఇలా ఉంది.

  చాలా మారింది

  చాలా మారింది

  అమ్మడి అందంలో, ఫిజిక్ లో చాలా మార్పు వచ్చినట్లు స్పష్టం అవుతోంది కదూ ఈ ఫోటోలు చూస్తుంటే..

  మూగజీవాలంటే ప్రేమ

  మూగజీవాలంటే ప్రేమ

  షెర్లిన్ చోప్రాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. వాటితో గడపకుండా ఆమెకు రోజు గడవదు.

  కాస్త తేడా..

  కాస్త తేడా..

  షెర్లిన్ చోప్రా అందంలో అప్పటితో పోలిస్తే ఇపుడు చాలా తేడా వచ్చింది.

  సెక్సీ నెస్

  సెక్సీ నెస్

  అయితే ఆమె చూపుల్లో సెక్స్ అప్పీల్, ఫిజికల్ లో సెక్సీ నెస్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

  ఎందుకు?

  ఎందుకు?

  షెర్లిన్ చోప్రా ఎందుకు సినీ రంగానికి దూరంగా ఉంటోంది? అనేది మాత్రం అర్థం కావడం లేదు.

  ప్రశాంతంగా..

  ప్రశాంతంగా..

  ఒకప్పుడు వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆమె ఇపుడు మాత్రం చాలా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తోంది.

  మోడలింగ్ లో కూడా.

  మోడలింగ్ లో కూడా.

  అటు మోడలింగ్ రంగానికి కూడా ఆమె దూరంగానే ఉంటోంది. గత రెండేళ్ల కాలంలో ఆమె ఏ మేగజైన్ కోసం కూడా ఫోటో షూట్లో పాల్గొనలేదు.

  అభిమానులు

  అభిమానులు

  అయితే ఆమె అందాన్ని ఆరాధించే అభిమానులు మాత్రం షెర్లి మళ్లీ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

  అప్పటి వరకు యాక్టివ్ గా ఉండే షెర్లిన్ చోప్రా....కామసూత్ర 3డి వివాదం తర్వాత కూడా కనుమరుగైంది. అటు సినిమాలకు సంబంధించి, ఇటు మోడలింగుకు సంబంధించి ఆమె ఎక్కడా ఫోకస్ కావడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం షెర్లిన్ చోప్రా యాక్టివ్ గానే ఉంది. తన లేటెస్ట్ ఫోటోలు పోస్టు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. అప్పటికి ఇప్పటికీ అమ్మడి లుక్ లో, ఫిజిక్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

  English summary
  Check out... Sherlyn Chopra's latest instagram pics. Sherlyn Chopra is an Indian model and actress known for her works in Bollywood and Playboy. In July 2012, Chopra announced that she would become part of Playboy magazine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X