న్యూడ్ గా మార్పింగ్ చేసే ఫోటోలంటే ఆమెకు ఇష్టం
సాధారణంగా హీరోయిన్స్ తమ ఫొటోలను న్యూడ్ గా మార్పింగ్ చేస్తున్నారంటూ వాపోతూంటారు. అయితే దీనికి భిన్నంగా షెర్లింగ్ చోప్రా అలాంటి ఫోటోలంటే ఇష్టం అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె తన ఆలోచనలు బ్లాగ్ లో రాస్తూ ఈ విషయం ప్రస్దావించింది. తను మార్పింగ్ ని కూడా ఓ గొప్ప ఆర్ట్ గా భావిస్తానని,చాలా వండర్ గా ఫీలవతానని, అస్సలు సిగ్గు పడనని చెప్తోంది. అలాగే అలా న్యూడ్ గా చేయటానికి కూడా చాలా క్రియేటివిటీకావాలని దానిని ఆ యాంగిల్ లో చూడాలని సలహా ఇస్తోంది. అయినా ఒక్క తప్పూ లేకుండా అచ్చు గుద్దినట్లు మార్పింగ్ చేస్తూంటం సామాన్యమైన విషయం కాదంటోంది.
అలాగే హీరోయిన్స్ తలలకు వేరే వారి శరీరాలను కరెక్టు గా సరిపోయేలా అతికించి మార్పింగ్ చేయటం చాలా గొప్ప విషయం అంటోంది. అలాగా తను చూసిన కొన్ని బొమ్మలు అయితే మైండ్ బ్లోయింగ్ గా అనిపించాయని షెర్లిన్ అంటోంది. ఇధి ఓ గొప్ప ఆర్ట్స్ గా చూస్తేనే దాని గొప్పతనం అర్ధమవుతుందని, తను ఇలా మాట్లాడితే కూడా తప్పుగా భావించేవారు ఉన్నారని, వారిని ఏం చేయలేమని, నన్ను నేను మార్పింగ్ చూసుకుంటూంటాను..హ్యాపీగా ఫీలవుతూంటాను అంటూ శెలవిచ్చింది. అయితే షెర్లిన్ చూపవలిసిందంతా ఆమే స్వయంగా చూపెడుతుంది కాబట్టి ప్రత్యేకంగా న్యూడ్ గా మార్పింగ్ చేయాల్సిన స్టిల్స్ ఆమెవి దొరకవు అంటున్నారు మార్పింగ్ ఆర్టిస్టులు.


Click it and Unblock the Notifications











