మిడిల్ ఏజ్ మగాళ్ళంటేనే ఇష్టం!

అంతేగాక ఆమె ఆ కోరిక పుట్టటానికి కారణాలు వివరించటం ప్రారంభించిందిట. ఒక వయస్సు వచ్చిన మగవారిలో ఐతే మెచ్యూరిటీ వస్తుందనీ,వారు తీసుకునే నిర్ణయాలు ఆలోచనాత్మకంగా ఉంటాయని,అసలు వారినీ అంకుల్ అని పిలవబుద్దేయదని చెప్పుకొచ్చింది. అసలిందుకింత మోజు అంటే ఎక్సపీరియన్స్ ఉంటుందని అంది. వాళ్ళు కంగారుపడితే అన్ని విషయాల్లో అనుభవం బాగా ఎక్కువగా ఉంటుందికదా బాగా స్మూత్ గా డీల్ చేస్తారని అంది.
అసలు ఆమె ఏం చెబుతోంది అన్న కంగారులో వాళ్ళు పడిపోయే లోగా వాళ్ళుకు కూల్ డ్రింక్స్ వచ్చాయి. ఫొటో గ్రాఫర్స్ కి స్పెషల్ గా ఫొటో లు కావాలంటే ఆ గదిలోకి రండి అని జారుకుంది. దాంతో అసలు ఈ ఇంటర్వూ వేయాలా అని కొందరు మానుకుంటే మరికొందరు ఆమె పి.ఆర్.వొ ఇచ్చిన కవర్స్ అందుకుని న్యూస్ కవర్ చేసారుట. అయినా ఆమెకి ఇదేం దురదరా బాబు (నోటి) అని అంతా తర్వాత చెప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











