హీట్ పుట్టిస్తున్న....‘కామసూత్ర 3డి’ పోస్టర్ (హాట్ పిక్స్)
ముంబై: ప్లేబాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన షెర్లిన్ చెప్రా...అదే జోరుతో తన తాజా సినిమా 'కామసూత్ర'లో నగ్నంగా రెచ్చిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను ఇటీవల తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 66వ కాన్స్ ఫెస్టివల్‌లో మరిన్ని ఫోటోలు విడుదల చేయడంతో పాటు, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తారట.
రూపేష్ పాల్ దర్శకత్వంలో 3డిలో రూపొందే కామసూత్ర మూవీ పెద్దలకు మాత్రమే. ఇందులో షెర్లిన్ చోప్రా నగ్నంగా నటించింది. స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో ఈ చిత్రంలో శృంగార ప్రియులను అలరించనుంది. ఆ మధ్య ఓ వీడియో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి శృంగార ప్రియుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు రాపేష్ పాల్ మాట్లాడుతూ..... 'నేను అనుకున్న పాత్ర చేయడానికి షెర్లిన్ లాంటి హాట్ లేడీ అయితేనే కరెక్ట్, ఇండియన్ ఆటిట్యూడ్‌తో పర్ ఫెక్ట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో ఇరగ దీయడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. 3డి టెక్నాలజీ ద్వారా శృంగార భంగిమలను అద్భుతంగా చూపెట్టగలం' అన్నారు. ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ...నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్ అంటోంది. ఈ చిత్రంలో నాజగర్ కూడా నటించనున్నట్లు సమాచారం.
ఫోటోలు

‘కామసూత్ర 3డి’ పోస్టర్ (హాట్ పిక్స్)
కామసూత్ర 3డి ఫస్ట్ లుక్ పోస్టర్

‘కామసూత్ర 3డి’ పోస్టర్ (హాట్ పిక్స్)
ఈ సినిమాతో షెర్లిన్ చోప్రా తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉంది.

‘కామసూత్ర 3డి’ పోస్టర్ (హాట్ పిక్స్)
కామసూత్ర 3డి అనేది ఒక భారతీయ యువరాణి కథ.

‘కామసూత్ర 3డి’ పోస్టర్ (హాట్ పిక్స్)
వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

‘కామసూత్ర 3డి’ పోస్టర్ (హాట్ పిక్స్)
ఈ సినిమాలో షెర్లిన్ తన అందాలను నగ్నంగా ఆరబోసింది.

‘కామసూత్ర 3డి’ పోస్టర్ (హాట్ పిక్స్)
ఈ చిత్రానికి రూపేష్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘కామసూత్ర 3డి’ పోస్టర్ (హాట్ పిక్స్)
ఒక రియల్ చారిత్రక నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











