బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా కండోమ్ యాడ్ లో నటించమంటే నో చెపుతోంది. అయితే తనకు పర్శనల్ గా ఎటువంటి సంకోచం లేదని, ఆ కాన్సెప్ట్ కూడా నచ్చిందిందని, చెక్ కూడా గిట్టుబాటయ్యే రీతిలో ఇస్తామన్నారు కానీ కెరీర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని ఇలాంటి సమయంలో అలాంటి యాడ్స్ లో నటించటం సమంజసం కాదనిపిస్తోందని చెప్తోంది. అలాగే తాను హైదరాబాద్ వెళ్తున్నానని ఎందుకంటే నా ఇంప్లాంట్స్ అన్నీ సరైనా ప్లేజులో ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోవటానికి అంటోంది జోక్ గా. అంతేగాక మీరు నేను కండోమ్ ఏడ్ లో చేయలేదని నిరాశపడద్దు నా బికినీ ఫోటోలు నెట్ లో బోల్డన్ని ఉన్నాయంటోంది. ఆమె మాటలు విన్న వారు సమ్మర్ మరీ వేడిక్కిస్తోందంటున్నారు.