ఫోటోలు : షెర్లిన్ చోప్రా సెక్సీ దేశీ లుక్ కాన్స్
కాన్స్ : ఇతర ఇండియన్ తారలతో పోలిస్తే సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా....అందాల ఆరబోతలో అందరికంటే టాప్‌లోనే ఉంది. హాట్ స్పాట్లను సైతం చూపిస్తూ నగ్నంగా అందాల ఆరబోత చేసిన తెగువ ఆమెకు తప్ప ఇండియాలో మరే తారకు లేదు. తాజాగా తన సినిమా కామసూత్ర 3డికి ప్రచారం కల్పించడానికి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన షెర్లిన్...అక్కడ తన అందాలను హాట్ హాట్‌గా ప్రదర్శిస్తోంది.
ఇండియన్ దేశీ అవతారంలో లంగా జాకెట్‌తో దర్శనం ఇచ్చిన సెర్లిన్ చోప్రా.....వెరీ వెరీ సెక్స్ లుక్ అని అక్కడి ఫోటోగ్రాఫర్లతో ప్రశంసలు అందుకుంది. ఫోటోగ్రాఫర్లు తన అందాలను పోటీ పడి కెమెరాల్లో బంధిస్తుంటే ఉత్సాహంగా ఫోజులూ ఇస్తూ సంబర పడిపోయింది.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన కామసూత్ర 3డికి ప్రచారం కల్పించడం ద్వారా ఆ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడుతుందని, తద్వారా తన పాపులారిటీ విశ్వవ్యాప్తం అవుతుందని, అదే విధంగా ఇంటర్నేషనల్ లెవల్లో తన అందాలకు డిమాండ్ పెరుగుతుందని ఆశ పడుతోంది షెర్లిన్.

క్రీమ్ కలర్ లంగా, బ్లౌజ్‌తో స్టన్నింగ్ లుక్‌తో షెర్లిన్

షెర్లిన్ సెక్సీ లుక్‌ను కెమెరాల్లో బంధిస్తున్న ఫోటోగ్రాఫర్లు

మొన్న ఇలా బ్లాక్ ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో హాజరైంది షెర్లిన్

కామసూత్ర 3డి గురించి మీడియాతో మాట్లాడుతున్న షెర్లిన్

వావ్...వాటె సెక్సీ లుక్

కాన్స్‌లో పాపులారిటీ పెంచుకోవడానికి షెర్లిన్ చోప్రా తన సెక్సీ అందాల ప్రదర్శనకు పదును పెడుతోంది


Click it and Unblock the Notifications











