»   » ఈ న్యూడ్ ఫోటోలు రాలేదనా, ఆయన పోయాడనా? షెర్లిన్ భాద దేనికోసం? (ఫొటోలు)

ఈ న్యూడ్ ఫోటోలు రాలేదనా, ఆయన పోయాడనా? షెర్లిన్ భాద దేనికోసం? (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

షెర్లిన్ చోప్రాగా పిలిచే మోనాచోప్రా 1984లో హైదరాబాద్‌లో పుట్టింది. స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. చదువు ఒంట బట్టక సినీ రంగంపై దృష్టి పెట్టింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. అయినా పెద్దగా గుర్తింపు లభించలేదు. దాంతో ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన హాట్ అప్పియరెన్స్‌తో కుర్ర కారుని వెర్రెత్తిస్తోంది. ఇవన్నీ తెలిసినవే కదా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ అమ్మడు గుర్తొచ్చిందీ అంటే...

హూగ్ హెఫ్నర్

హూగ్ హెఫ్నర్

షెర్లిన్ చోప్రా ప్లేబోయ్ మేగజైన్ ఫౌండర్ హూగ్ హెఫ్నర్ మృతి పట్ల తెగ బాధపడిపోతోంది. ఎంతో మంది గ్లామర్ డాల్స్ కు అద్భుతమైన కెరీర్ ఇచ్చిన ప్లేబోయ్.. రీసెంట్ గా మరణించిన సంగతి తెలిసిందే. 91 ఏళ్ల పెద్దాయన.. వయసురీత్యా అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

నగ్నంగా ఫోజులు ఇచ్చింది

నగ్నంగా ఫోజులు ఇచ్చింది

అయితే.. షెర్లిన్ చోప్రా మాత్రం ఈయన మరణంపై తెగ ట్వీట్స్ చేసేస్తూ.. బాధపడుతూనే ఉంది. ఇందులో పెద్దాయన పోయాడనే సంతాపం కంటే.. స్వలాభం ఒకటి మిస్ అయిందనే ఫీలింగ్ కూడా ఉందని అంటున్నారు జనాలు. ఇప్పటి వరకు దేశీయంగానే న్యూడ్‌గా తన అందాల ప్రదర్శన చేసిన షెర్లిన్ తాజాగా.... వరల్డ్ మగాళ్ల బూతు మేగజైన్ ప్లేబాయ్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చింది.

నగ్నంగా దర్శనం ఇవ్వనుంది

నగ్నంగా దర్శనం ఇవ్వనుంది

త్వరలో ఆమె ప్లేబాయ్ మేగజైన్‌పై నగ్నంగా దర్శనం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఫోటో షూట్ ఓ రెండేళ్ళకిందటే నిర్వహించారు. ఫోటో షూట్ టీంతో షెర్లిన్ దిగిన న్యూడ్ ఫోటోలను కొన్నాళ్ళకిందటే ఆమె తన ట్విట్టర్లో పోస్టు చేసింది.

కోరికను.. తనే వెల్లడించి మరీ

కోరికను.. తనే వెల్లడించి మరీ

ఆ మేగజైన్ కవర్ పేజ్ ఎక్కాలనే కోరికను.. తనే వెల్లడించి మరీ ఆఫర్ అందుకున్న ఈమె.. ఆ ఫోటోషూట్ తంతు పూర్తి చేసింది. అయితే కొన్ని గంటల్లోనే వాటిని తన ట్విట్టర్ నుంచి రిమూవ్ చేసింది. తన న్యూడ్ ఫోటోలు పెట్టిన విషయం తెలివిగా మీడియాకు లీక్ చేసి...కొన్నిగంటల అనంతరం వాటిని తీసేసింది. అయితే ఆమె వాటిని తీసేసే లోపే ఆ ఫోటోలు వెబ్‌లో స్ప్రెడ్ అయ్యాయి.

పిక్స్ బయటకు రాకముందే

పిక్స్ బయటకు రాకముందే

ఇంకా ఆ ఫోటోషూట్ కి సంబంధించిన డీటైల్స్.. పిక్స్ బయటకు రాకముందే పెద్దాయన కాలధర్మం చేసేశాడు. ఈ ఫోటో షూట్ కనుక ఆయన చేతుల మీదుగా లాంఛ్ అయి ఉంటే.. షెర్లిన్ చోప్రా క్రేజ్ హాలీవుడ్ లో మార్మోగిపోయేది. ఇప్పుడు హూగ్ హెఫ్నర్ మృతితో అద్భుతమైన అవకాశం షెర్లిన్ కు చేజారిపోయింది. అమ్మడి బాధలో ఈ యాంగిల్ కూడా ఉండొచ్చని టాక్.

English summary
Actress Sherlyn Chopra Remembers her meeting with Hefner, her stay at the mansion and a lot more.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu