హైదరాబాద్: ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమాతో తెలుగువారికి పరిచయమైన షెర్లిన్ చోప్రా తన ఆల్బమ్ ప్రదర్శన నిమిత్తం హైదరాబాద్ విచ్చేసింది. ఈ సంధర్బంగా ఆమె మీడియా తో మాట్లాడింది. తాను ఏడు మహానగర్లో తన ఆల్బమ్ షొ ను నిర్వహించనున్నానని...ముందుగా తన హోం సిటీ అయిన హైదరాబాద్ లో ప్రారంభించటం సంతోషంగా ఉందని చెప్పింది. అంతే గాక బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ తాను బిజీగా ఉన్నానని అయినా మహేష్ బాబు సరసన నటించే ఆఫర్ వస్తే తాను వెంటనే ఒప్పుకుంటానని తన ఆసక్తిని వివరించింది.
Story first published: Thursday, July 16, 2026, 23:43 [IST]