»   »  షాకింగ్: కామసూత్ర బ్యూటీ పిడకలు చేస్తూ ఇలా (ఫోటోస్)

షాకింగ్: కామసూత్ర బ్యూటీ పిడకలు చేస్తూ ఇలా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: షెర్లిన్ చోప్రా పేరు వినగానే.... ఆమె గురించి తెలిసిన ఎవరికైనా కామసూత్ర భంగిమలు గుర్తొస్తాయి. ఆమె నటించిన 'కామసూత్ర 3డి' చిత్రానికి సంబంధించిన నగ్న ఫోటోలు అప్పట్లో ఓ సంచలనం.

చీప్‌గా చూడొద్దు, నగ్నత్వం ఒక ఆర్ట్..అంటున్న హాట్ లేడీ (ఫోటోలు)

ఇలా అనేసిందేంటి: మనీ కోసం మగాళ్లతో మంచం ఎక్కడం మానేసా...

కామసూత్ర ఏమైంది? సెక్సీ షెర్లిన్ చోప్రా ఇప్పుడేం చేస్తోంది? (ఫోటోస్)

షెర్లిన్ అభిమానుల బ్యాడ్ లక్కో... మరేమో గానీ ఈ సినిమా పూర్తి కాలేదు, దర్శకుడితో షెర్లిన్ చోప్రా వివాదంతో సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. ఆ సినిమా ఆగిపోయిన తర్వాత షెర్లిన్ చోప్రా సినిమాల్లో కనిపించడం మానేసింది. అందరూ ఆమెను మరిచిపోయారు అనుకుంటున్న సమయంలో మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Sherlyn Chopra turns hot in village

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షెర్లిన్ చోప్రా తాజాగా ఓ కామెడీ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమెను శృంగార దేవతగా ఆరాధించిన అభిమానులకు షాకిస్తూ... ఆమె పిడకలు చేస్తూ దర్శనమిచ్చింది. ఈ సినిమాలో ఆమె విలేజ్ లేడీగా కనిపించబోతోంది.

హైదరాబాద్ అమ్మాయే..
షెర్లిన్ చోప్రాగా పిలిచే మోనాచోప్రా 1984లో హైదరాబాద్‌లో పుట్టింది. స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. చదువు ఒంట బట్టక సినీ రంగంపై దృష్టి పెట్టింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. అయినా పెద్దగా గుర్తింపు లభించలేదు. దాంతో ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. అక్కడే సెటిలైంది.

English summary
Kamasutra girl Sherlyn Chopra is back in movie, but shockingly with a comedy riot, wherein she is playing a village belle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu