సెక్స్ బాంబుల సమరం...

ఇది సహజంగానే రాఖీకి ఒళ్ళు మండించింది. దాంతో కొంచెం గట్టిగానే ప్రతిస్పందిస్తూ సమాధానమిచ్చింది. ''చిన్నచిన్న వస్త్రాలు ధరించేసో వేరేవో చేసి అందాల్ని బహిర్గతం చేసినంత మాత్రాన సెక్స్ సింబల్ అన్న ముద్ర రాదు. దానికీ కొన్ని లెక్కలుంటాయి. 'బిగ్ బాస్-2' రియాల్టీ షోలో స్నానాల గదుల్లో కూడా కెమెరాలు ఉంచాలని షెర్లీన్ కోరడం విడ్డూరంగా ఉంది. తనకు అంతగా దుస్తులు లేకుండా కనిపించాలన్న కోరిక ఉంటే రోడ్ల మీద అలాగే తిరగమని చెప్పండి. మీడియా కూడా వెంటపడి మరీ ప్రచారం కల్పిస్తుంద''ని ఎద్దేవా చేసింది. ఏది ఏమైనా అందాలు తారలు ఏది చేసినా చక్కగా ఉంటుంది. చివరకు కొట్టుకున్నా సరే. అందులోనూ ఓ మజా ఉంటుంది అని ముంబయి పత్రికలు దీన్ని వ్యాఖ్యానించాయి.


Click it and Unblock the Notifications











