3డీలో కామసూత్ర మూవీ...రెచ్చిపోనున్న షెర్లిన్!
ఈ సినిమా గురించి దర్శకుడు రాపేష్ పాల్ మాట్లాడుతూ.....'నేను అనుకున్న పాత్ర చేయడానికి షెర్లిన్ లాంటి హాట్ లేడీ అయితేనే కరెక్ట్, ఇండియన్ ఆటిట్యూడ్‌తో పర్ ఫెక్ట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో ఇరగ దీయడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. 3డి టెక్నాలజీ ద్వారా శృంగార భంగిమలను అద్భుతంగా చూపెట్టగలం' అన్నారు.
ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ...కామ సూత్ర వల్గారిటీకి క్లోజ్‌గా ఉంటుంది. కానీ నగ్నంగా నటించడం వల్గర్ కాదు. నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్. నేను చాలా బోల్డ్ ఉండటం ఉండం వల్ల నన్ను సంప్రదిస్తున్నారు అంటోంది. ఆమె మాటలు చూస్తుంటే తాను కోరినట్లు మార్పులు చేస్తే నగ్నంగా రెచ్చిపోవడానికి ఒప్పుకునేట్లే ఉంది.
డబ్బు కోసం కొంత మంది మగాళ్లతో సెక్స్ లో పాల్గొన్నానని షెర్లిన్ ఆ మధ్య ట్విట్టర్లో పేర్కొంది. తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా నన్ను కొందరు ఫోన్ ద్వారా సంప్రదించారని, నేను అడిగిన రేటు ఇస్తాననడంతో వారితో శృంగాలో పాల్గొన్నాని నిస్సిగ్గుగా అంగీకరించింది. ఈ వ్యాఖ్యల ద్వారా తాను వ్యభిచారం చేసానని షెర్లిన్ అంగీకరించినట్లయింది. ఆ అనుభవం ఉన్న షెర్లిన్ కు కామసూత్ర సినిమా చేయడం పెద్ద కష్టమేమీ కాదు.


Click it and Unblock the Notifications












