'అప్పట్లో నావి చాలా చిన్నవి'
"నా టీనేజ్ లో వక్షోజాలు చాలా చిన్నగా ఉండేవి. దేవుడు నాకు పుష్టికరమైన వక్షోజాలు ప్రసాదించలేదని బాధ పడేదాన్ని" అని షెర్లిన్ చోప్రా చెప్పింది. ఆమె కొంతమంది డాక్టర్లకు దాంక్స్ చెప్పింది. ఎందుకంటే వక్షోజాల సైజ్ పెంచినందుకు. రెండేళ్ళ క్రితం వక్షోజాలు పెరగడానికి ఆపరేషన్ చేయించుకున్నాను. అది బాగా వర్కవుట్ అయిందని ఆమె వెల్లడించింది.
ఆమె ఎక్కడ ఆ సర్జరీ చేయించుకుందో తెలుసుకోడానికి కొందరు వనితలు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా మార్కెటింగ్ మాయాజాలమని కొందరు భావిస్తున్నారు.
sherlyn chopra breast surgery doctors operation marketing bollywood వక్షోజాలు షెర్లిన్ చోప్రా డాక్టర్ల మార్కెటింగ్ ఆపరేషన్


Click it and Unblock the Notifications