»   » ఇంటర్నెట్‌లో సోనాక్షి సిన్హా సహనటి రచ్చరచ్చ.. హాట్ హాట్ ఫోటోషూట్ వైరల్

ఇంటర్నెట్‌లో సోనాక్షి సిన్హా సహనటి రచ్చరచ్చ.. హాట్ హాట్ ఫోటోషూట్ వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వర్థమాన నటి, మోడల్, గాయని శిబానీ దండేకర్ వేసవిని మించిన సెగను ఇంటర్నెట్‌లో రగిలిస్తున్నది. తాజాగా అమ్ముడు జరిపిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాపులర్ మ్యాగజైన్ ‌కోసం జరిపిన షూట్‌లో చాలా బోల్డ్‌గా ఫోజివ్వడం చర్చనీయాంశమైంది. ఇటీవల దగ్గుబాటి రానా కూడా ఈ మ్యాగజైన్ కోసం షూటో షూట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

మాక్సిమ్ మ్యాగజైన్ కోసం

మాక్సిమ్ మ్యాగజైన్ కోసం

మాక్సీమ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ నిర్వహించినట్టు శిబానీ తెలిపారు. ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అద్భుతంగా ఫొటో షూట్ జరిపిన నిక్సాగ్లింబెనీకి థ్యాంక్స్ అని పేర్కొన్నది.

బాలీవుడ్‌లో బిజీ..

బాలీవుడ్‌లో బిజీ..

ఝలక్ దిక్లాజా 5 రియాల్టీ డ్యాన్స్ షోలో కనిపించిన శిబానీ బాలీవుడ్ చిత్రాలతో కూడా బిజీగా మారింది. షాందార్, రాయ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సోనాక్షి నటిస్తున్న రాయ్ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్నది.

సోనాక్షి చిత్రంలో

సోనాక్షి చిత్రంలో

శిబానీ దండేకర్ ప్రస్తుతం సోనాక్షి సిన్హా నటిస్తున్న నూర్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం పాకిస్థాన్‌కు చెందిన కరాచీ రచయిత రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్నది. శిబానీ పనితీరుపై సోనాక్షి ఇటీవల ప్రశంసల వర్షం కురిపించింది. నూర్ చిత్రంలో సోనాక్షి స్నేహితురాలు జారాగా కనిపించనున్నది.

శిబానీతో ఎంజాయ్ చేసాను. .

శిబానీతో ఎంజాయ్ చేసాను. .

నూర్ చిత్రం కోసం తొలిసారి ఆమెను కలువడం జరిగింది. చాలా చక్కగా సమన్వయంతో పనిచేశాం. ఆమెను కలిసిన తర్వాత ఏన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు అనిపించింది. షూటింగ్ సందర్భంగా చాలా ఎంజాయ్ చేశాం అని సోనాక్షి తెలిపింది. నూర్ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానున్నది.

English summary
Shibani Dandekar's new photoshoot for a popular magazine is taking the internet by storm. Shibani Dandekar who will next be seen in Sonakshi Sinha-starrer Noor, posed for a series of bold pictures in her latest photoshoot for a popular magazine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu