twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్లు తిప్పుకోలేరు : అర్ద నగ్న ఫొటో షూట్ (ఫొటోలు)

    By Srikanya
    |

    ముంబై :అందాల ఆరబోత విషయంలో హద్దుల్ని చెరిపివేస్తున్నారు ముంబై మోడల్స్, హీరోయిన్స్. దానికి తోడు వయస్సు పెరుగుతూంటే దాన్ని దాచాలనే ప్రయత్నంలో మరీ ఈ ప్రదర్శన డోస్ పెంచుతున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నమే చేసింది శిల్పి శర్మ.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    నార్త్ నుండి తెలుగు సినిమా పరిశ్రమలో తన అదృష్టం పరీక్షించుకుందామని వచ్చిన భామల్లో ఢిల్లీ భామ శిల్పి శర్మ ఒకరు. మోడలింగ్ రంగంలో రాణిస్తున్న ఈ అమ్మడు ఈ ఏడాది మొదట్లో వచ్చిన ‘గ్రీన్ సిగ్నల్'చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు ప్రారంభం అయింది. ఇదే ఆమె తొలి సినిమా కూడా. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు.

    అయితే శిల్పి శర్మ అందాల ఆరబోతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీని తర్వాత ‘ఆక్రమణ' అనే కన్నడ చిత్రంలో అవకాశం దక్కించుకుంది శిల్పి శర్మ. ఈ చిత్రం కన్నడలో సూపర్ హిట్ అయింది. శిల్పి శర్మ అందాలకు కన్నడ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

    తాజాగా ఆమె చేసిన ఈ ఫొటో షూట్ అందరినీ ఆకర్షిస్తోంది ...ఒక్కసారి లుక్కేయండి.

    ఆ మధ్యన

    ఆ మధ్యన

    "నేను విజయేంద్రప్రసాద్ గారిని ఒక పి.ఆర్.ఓ ద్వారా కలిసి స్టొరీ డిస్కస్ చేయడం జరిగింది. నేను ఇంకా ఆ సినిమాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు విజయేంద్రప్రసాద్ గారి మీద ఒక నటిగా గౌరవం ఉంది. కాని మీడియా లో ప్రచారం జరిగిన వార్తపై నేను సంతృప్తిగా లేను" అని పేర్కొంది.

    ఆల్రెడీ

    ఆల్రెడీ

    శిల్పి శర్మ తెలుగులో మారుతీ టాకీస్ బ్యానర్ పై నిర్మించిన "గ్రీన్ సిగ్నల్" సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత కన్నడ లో ఆక్రమణ అనే 3డి చిత్రంలో నటించింది. ఇవే కాకుండా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించనుంది.

    నేపధ్యం

    నేపధ్యం


    శిల్ప శర్మ ఢిల్లీకి చెందిన భామ. వయసు 23 ఏళ్లు. హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాగ్రౌండ్ కలిగిన కుటుంబం నుండి వచ్చింది. తల్లిండ్రులు డాక్టరేట్ డిగ్రీలు కలిగి ఉన్నారు. ఆమె అంకుల్ ఒకర ఎంపీ, ఒకరు ముంబైలో ఐపీఎస్ ఆఫీసర్.

     చదువు

    చదువు

    శిల్పి శర్మ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో గ్రాజ్యుయేట్. టెక్స్ టైల్ డిజైన్ ఫ్యాబ్రిక్స్ స్పెషలైజేషన్ చేసింది.

    మోడలింగ్ ...

    మోడలింగ్ ...


    మోడలింగ్ రంగంలోకి 2006 ప్రవేశించి శిల్పి శర్మ 2010లో జరిగి మిస్ ఢిల్లీ టీన్ క్వీన్ బ్యూటీ పజెంట్ కాంటెస్టులో పాల్గొంది. మిస్ పూణె కాంటెస్టులో కూడా పాల్గొంది. 2012లో ఫెమినా మిస్ ఇండియా స్టేట్ పెజంట్ కాంటెస్టులో పాల్గొని మిస్ బాడీ బ్యూటిఫుల్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ గెలుచుకుంది.

    సోషల్ ఇమేజ్

    సోషల్ ఇమేజ్


    అడ్వకేట్ ఉమెన్స్, చిల్డ్రన్స్ వెల్ఫేర్ కోసం పని చేసింది. హైదరాబాద్ ఫస్ట్ పెట్ మేగజైన్ ప్రారంభోత్సవంలో పాల్గొంది.

     సినిమాల్లోకి..

    సినిమాల్లోకి..


    తెలుగులో వచ్చిన ‘గ్రీన్ సిగ్నల్' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేవం చేసింది శిల్పి శర్మ.

    ఐటం సాంగ్

    ఐటం సాంగ్

    మంచు మనోజ్ ‘కరెంట్ తీగ' చిత్రంలో శిల్పి శర్మ ఐటం సాంగు చేసింది. దీంతో పాటు హిందీ, తమిళం, మళయాలం చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. వీలైనంత త్వరగా పాపులర్ కావాలనే ఉద్దేశ్యంతో పబ్లిసిటీ కోసం తన అందాలను పెట్టుబడిగా పెడుతోంది.

    English summary
    Shilpi Sharma hails from a small town called Dholpur situated in the state of Rajasthan, near the city of Agra.She studied from the All saints schoo, nainital And has degree for acting, interior designing and western music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X