జయప్రద 'కోరిక' తీర్చుకుంది

ఈ చిత్రం కోసం ప్రముఖ ఒడిస్సీ నృత్య శిక్షకుడు మహాపాత్రో ఈ సుందరీమణులిద్దరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈనెల 14 నుంచి 19 వరకు శిక్షణ క్లాసులు జరిగాయి. ఈ విషయమై జయప్రద మాట్లాడుతూ..నాకు ఒడిస్సీ నృత్యం నేర్చుకోవాలని ఎప్పట్నుంచో కోరిక. ఆ కోరిక' ఇలా నెరవేరుతుండడం చాలా ఆనందంగా ఉంది'' అని తెలిపింది. ఇక ఈ సినిమాకు వీళ్ళనే ఎన్నుకోవటానికి కారణం పూర్వాశ్రమంలో వీళ్ళద్దరూ మంచి నృత్యకారిణులు.
movies telugu jayaprada shilpa the desire shilpa shetty odissi సత్యజిత్ రే జయప్రధ ఒడిస్సీ శిల్పా శెట్టి


Click it and Unblock the Notifications