బికినీలో ఆమె దర్శనం

ఇంకేముంది ఎక్కడెక్కడి జనం ఆమె చుట్టూ చేరారు. అందులో కొందరు ఆమె అభిమానులు ఉన్నారు. వారు తమ అభిమాన తారను అలా హఠాత్తుగా బికినీలో చూడగానే షాకయ్యారు. తర్వాత తేరుకుని ఫుల్ గా ఎంజాయ్ చేసారు. వారంతా ఆమె ఆటోగ్రాఫ్స్ కోసం, ఆమెతో ఫోటోలకోసం పోటీపడ్డారు. నిజానికి ఆరోజు షెడ్యూలులో బికినీ ఐటం లేదట. దాంతో కొరియోగ్రాఫర్, యూనిట్ వాళ్ళు అందురూ ఆమె సమయస్పూర్తి(అనచ్చా) కి నోటి మాట పోగొట్టుకున్నారట.అంటే శిల్పాషెట్టి ఎలా ఎవరిని ఎట్రాక్ట్ చేయాలో బాగానే తెలుసుకుని ప్రాక్టిస్ చేస్తోందన్నమాట.


Click it and Unblock the Notifications











