»   » శృంగార దేవత నడిచొస్తే ఈమెలా సెక్సీగా ఉంటుందా? (ఫోటోలు)

శృంగార దేవత నడిచొస్తే ఈమెలా సెక్సీగా ఉంటుందా? (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శృంగార దేవత నడిచొస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నారా? కానీ ఇక్కడ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని చూస్తే అలానే అనిపిస్తోంది. హిందీ టీవీ రియాల్టీ డాన్స్‌షోకు హాజరైన ఆమె శృంగార దేవతలా కనిపించింది. బొడ్డు కింద జానెడు గ్యాపుతో లేత గులాబీ రంగు చీర సింగారంలో ఆమె అందరి మతులూ పోగొట్టింది.

38 ఏళ్ల వయసున్న శిల్పా శెట్టి ఓ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కూడా ఇంత హాట్ అండ్ సెక్సీ లుక్‌ను కూడా మెయింటేన్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆమెను ఇంత హాట్ లుక్‌లో చూసిన వారంతా యూ ఆర్ హాట్ అండ్ గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. హీరోయిన్ పాత్రలకు దూరమైనా....అప్పుడప్పుడూ సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది.

తనలో గ్లామర్, పట్టుదల ఇంకా తగ్గలేందంటూ ఎంటర్టెన్మెంట్ రంగంలో దూసుకెళుతూ తనకున్న గుర్తింపును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలలో ఒకరిగా వెలుగుదొందుతోంది. స్లైడ్ షో శిల్పాశెట్టికి సంబందించిన మరిన్ని వివరాలు, ఫోటోలు.....

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి మంగుళూరులోని సాంప్రదాయ కుటుంబంలో జూన్ 8, 1975లో జన్మించింది. తల్లిదండ్రులు సురేంద్ర, సునందలకు ముంబైలో ఫార్మాసుటికల్ ఇండస్ట్రీలకోసం టాంపర్ ఫ్రూఫ్ క్యాపులు తయారు చేసే పరిశ్రమ ఉంది.

కెరీర్..

కెరీర్..

స్కూలు లెవల్ నుండే భరత నాట్యం నేర్చుకోవడంతో పాటు వాలీబాల్ టీంకు కెప్టెన్‌గా వ్యవహరించేంది. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ ప్రారంభించిన శిల్పా....1993లో ‘బాజీగర్' అనే హిందీ చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది.

తెలుగులో...

తెలుగులో...

సాహస వీరుడు, సాగర కన్య చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి ఇక్కడ వీడెవడండీ బాబూ, ఆజాద్, భలేవాడివి బాసూ లాంటి చిత్రాల్లోనటించారు.

రాజ్ కుంద్రాతో వివాహం

రాజ్ కుంద్రాతో వివాహం

వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను శిల్పా శెట్టి ప్రేమించి 2009లొ పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు. పేరు వియాన్ కుంద్రా.

టీవీ షోల్లో...

టీవీ షోల్లో...

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న శిల్పా శెట్టి పలు టీవీ కార్యక్రమాల్లో మెరుస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

English summary
Check out Bollywood actreess Shilpa Shetty on the sets of reality tv show Nach Baliye 6.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu