»   » మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన హీరోయిన్ (ఫోటోస్)

  మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన హీరోయిన్ (ఫోటోస్)

  By Bojja Kumar

  ముంబై: సౌత్ సినిమాలతో పాటు, బాలీవుడ్లోనూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శిల్పా శెట్టి తర్వాత వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా టీవీ కార్యక్రమాలు, వివిధ వ్యాపారాలతో దూసుకెలుతోంది. ఫిట్ నెస్ క్వీన్ పేరు తెచ్చుకుంది. తన భర్త రాజ్ కుంద్రా బర్త్ డే(సెప్టెంబర్ 9)ను మాల్దీవుల్లో ప్లాన్ చేసిన శిల్పా శెట్టి....అతనికి రొమాంటిక్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

   

  రాజ్ కుంద్రాతో శిల్పా శెట్టి వివాహం నవంబర్ 22, 2009న జరిగింది. బాలీవుడ్లో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా రాజ్ కుంద్రాతో మాల్దీవుల్లో గడిపిన మెమొరబుల్ ఫోటోలను శిల్పా శెట్టి తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. మై హీరో, మై లవ్ రాజకుంద్రాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

  శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు తమ కుమారుడు వియాన్‌తో కలిసి మాల్దీవుల్లోని సముద్ర తీరంలో ఎంజాయ్ చేసారు. ముగ్గురూ కలిసి పారా సెయిలింగ్ చేయడంతో పాటు, బోటులో సముద్రంలో విహరిస్తూ గడిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

  పారా సోయిలింగుకు రెడీ అవుతూ..

  పారా సోయిలింగుకు రెడీ అవుతూ..

  ఇద్దరం కలిసి ఫస్ట్ టైం పారా సెయిలింగ్ చేసామని, చాలా ఫన్నీగా ఉందని శిల్పా శెట్టి తెలిపింది.

  ఫ్యామీలీ..

  ఫ్యామీలీ..

  శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు తమ కుమారుడు వియాన్ తో కలిసి పారా సెయిలింగ్ చేస్తున్న దృశ్యం.

  ఇష్టమైన ఫుడ్ ఆరగిస్తూ..

  ఇష్టమైన ఫుడ్ ఆరగిస్తూ..

  మాల్దీవుల్లో తమకు ఇష్టమైన ఫుడ్ ఆరగిస్తూ ఎంతో సంతోషంగా గడిపారు.

  రొమాంటిక్ డిన్నర్

  రొమాంటిక్ డిన్నర్

  క్యాడిల్ లైట్ డిన్నర్ చేస్తూ రొమాంటిక్ మూడ్‌లో రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి.

  చేపలు పడుతూ..

  చేపలు పడుతూ..

  మాల్దీవుల్లో విహార యాత్రలో భాగంగా చేపలు పడుతున్న శిల్పా శెట్టి.

  సో స్వీట్..

  సో స్వీట్..


  చేపలు పట్టి మళ్లీ వాటిని నీటిలో వదిలేసారు.

  సెక్సీ లుక్..

  సెక్సీ లుక్..

  బీచ్ ఒడ్డున శిల్పా శెట్టి సెక్సీ బ్యాక్ లుక్.

  బోట్ లో విహరిస్తూ..

  బోట్ లో విహరిస్తూ..

  బోట్ లో విహరిస్తూ శిల్పా శెట్టి ఇలా.....

  సబ్ మెరైన్ రైడ్

  సబ్ మెరైన్ రైడ్

  మాల్దీవుల్లో సబ్ మెరైన్ రైడ్ చేస్తూ సముద్రపు లోపలి అందాలను వీక్షిస్తూ...

  బర్త్ డే కేక్

  బర్త్ డే కేక్

  తన హబ్బీ కోసం శిల్పా శెట్టి తయారు చేయించిన స్పెషల్ కేక్.

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X