»   » అయ్యో శిల్పా.. ఏంటా స్కర్టు..!? కొద్దిలో సేవ్ అయ్యింది గానీ... హవ్వ....

అయ్యో శిల్పా.. ఏంటా స్కర్టు..!? కొద్దిలో సేవ్ అయ్యింది గానీ... హవ్వ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్లు పబ్లిక్ ఫక్షన్లలో ఎలాంటి డ్రెస్ లు వేసుకుంటారో తెలిసిందే. ప్రతీ వారినీ ఆకర్షించటం తమ మీదకి చూపు తిప్పేలా చేసుకోవటం వారి ఫ్రొఫెషన్ లో భాగమే. అయితే కొన్ని సార్లు మరీ పొట్టి దుస్తులు వేసుకొచ్చి బాగానే ఇబ్బంది పడ్డ సంఘటనలు కోకొల్లలు. గతంలో రాధికా ఆప్టే, కరీనా కపూర్, యాంకర్ అనసూయ ఇలా మరెందరో సెలబ్రిటీలు బట్టలతో నానా ఇబ్బందులూ పడ్డారు. కొన్ని సార్లు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. నిన్నటి తరం గ్లామర్ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టికి అటువంటి అనుభవమే ఎదురుపడవలిసింది కాని తన అనుభవం కాపాడింది అనే చెప్పాలి.

పొడుగుకాళ్ల సుందరి

పొడుగుకాళ్ల సుందరి

పొడుగుకాళ్ల సుందరి అనగానే పదికి ఎనిమిది మంది టక్కున చెప్పగలిగే పేరు శిల్పా షెట్టి. నిజమే మరి... ఈ అమ్మడికి ఇప్పుడు అంటే 41 ఏళ్లు వచ్చాయి కానీ, ఒక పదిహేనేళ్ళ క్రితం శిల్పా షెట్టి అంటే కుర్రకారుకి ఒక కిక్కు అంటే అతిశయోక్తి కాదు . అప్పట్లో శిల్పా అందాలకి పడిపోయిన పురుష పుంగవులు ఎందరో. ఆ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదనుకోండి

Bikini Photo shoot in Udaipur Temple creates controversy | Oneindia News
పొట్టి గౌన్ ఎగిరిపోతుంటే

పొట్టి గౌన్ ఎగిరిపోతుంటే

శిల్పా శెట్టి గత రాత్రి ఒక బర్త్ డే ఫంక్షన్ కు వెళ్ళి వస్తుండగా గాలికి తన పొట్టి గౌన్ ఎగిరిపోతుంటే ఠక్కున పట్టుకొని పెద్ద ప్రమాదం నుండే తప్పించుకొంది. బయటకు వస్తున్నప్పుడు మెట్లు దగ్గర తను వేసుకున్న వైట్ గౌన్ అంచులు గాలి సవ్వడికి కొంచెం ఇరకాటం పెడితే ఆ అంచులను సరైన సమయంలో పట్టుకొని సేవ్ అయిపోయింది. లేదంటే అక్కడే ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లు ఈ వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ను ఖచ్చితంగా కెమెరాలో బంధించి నానా రచ్చా చేసేవారు.

మొదటిసారి కాదు

మొదటిసారి కాదు

కానీ సరైన సమయం లో రియాక్టయ్యి ప్రమాదం నుంచి తప్పించుకుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. అయితే శిల్పా కి ఇదే మొదటిసారి కాదు రెండు నెలలకింద కూడా ముంబై లోనే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఓ ప్రొడక్ట్ పబ్లిసిటీ కార్యక్రమానికి శిల్పాశెట్టి హాజరైంది.

తెగ ఇబ్బంది పడిపోయింది

తెగ ఇబ్బంది పడిపోయింది

మెరూన్ కలర్ డిజైనర్ టాప్ తో ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన శిల్ప.. కార్యక్రమం మొత్తం తెగ ఇబ్బంది పడిపోయింది. డ్రెస్ బాగా టైట్ అయిపోవడం.. డ్రస్ మధ్యలో గ్యాప్ వచ్చేయడం వంటివి జరగడంతో.. ప్రోగ్రామ్ జరిగినంతసేపు.. తన టాప్ ను దగ్గరకు లాక్కుంటూనే ఉంది. అంతే కాదు ఒక యోగా ప్రోగ్రాం లో కూడా వంటికి అతుక్కు పోయే డ్రెస్ వేసి అందర్నీ చంపేసింది కూడా .

41 ఏళ్ల వయసులో కూడా

41 ఏళ్ల వయసులో కూడా

అసలే యోగా.. డ్యాన్సులు చేసి 41 ఏళ్ల వయసులో కూడా తన అందాలను పర్ఫెక్ట్ మెయింటెయిన్ చేయడంతో.. పాపం అస్సలు డ్రస్ వంటి మీద నిలించేందుకు బాగా ఇబ్బంది పడిపోయి.. శిల్పా శెట్టి కుంద్రాను కూడా బాగా ఇబ్బంది పెట్టేసింది. అప్పటి అనుభవం తో అయినా తేరుకోలేదు మళ్ళీ ఇలా బుక్ అయ్యింది మరి పాపం...

English summary
Shilpa Shetty who attended Jitesh Pillai’s birthday party in Mumbai yesterday, saved herself from wardrobe malfunction while leaving the venue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu