ఫోటోలు: ముంబై ఎయిర్ పోర్టులో కొడుకుతో శిల్పాశెట్టి
ముంబై : బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ లేడీ శిల్పా శెట్టి మరోసారి తన కొడుకు వియాన్, భర్త రాజ్ కుంద్రాతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో సోమవారం రాత్రి దర్శనం ఇచ్చారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలను క్రింద స్లైడ్ షోలో చూడొచ్చు.
వారు జైపూర్ నుంచి తిరిగి వస్తున్నట్లు సమాచారం. శిల్పా శెట్టి మే 21, 2012న వియాన్‌కు బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సినిమా స్టార్లు ఎక్కడికెళ్లినా వాళ్లు సెంటరాఫ్ అట్రాక్షన్ మారి పోతారు. ఇక వారికి పిల్లలుంటే, అందులోనూ వారు ఇప్పటి వరకు ఎవరీకి కనిపించకుండా తొలి సారిగా వారి ఫేస్ బయటి ప్రపంచానికి కనిపిస్తే అందరి చూపులు వారిపైనే. ఇక మీడియా హడావుడి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాలిన పని లేదు.
ఈ మధ్య శిల్పాశెట్టి ఎక్కడికెళ్లినా కొడుకును చంకనేసుకునే వెలుతోంది. ఐపీఎల్ మ్యాచుల్లోనూ వియాన్‌ను వెంటేసుకుని సందడి చేస్తోంది. ఆమె వాలకం చూస్తుంటే......కొడుకు ఇప్పటి నుంచే సెలబ్రిటీ స్టేటస్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కొడుకు వియాన్, భర్త రాజ్ కుంద్రాతో కలిసి శిల్పా

సినిమాలకు దూరమైన శిల్పా శెట్టి ఇప్పుడు తన పూర్తి సమయం వియాన్ కోసమే కేటాయిస్తోంది.

అమ్మతనంలో ఉన్న ఆనందం, తృప్తి మరెందులోనూ లేదంటోంది.


Click it and Unblock the Notifications











