శిల్పి శర్మ....శృంగార శిల్పంలా బికినీలో (ఫోటోస్)
హైదరాబాద్: నార్త్ నుండి తెలుగు సినిమా పరిశ్రమలో తన అదృష్టం పరీక్షించుకుందామని వచ్చిన భామల్లో ఢిల్లీ భామ శిల్పి శర్మ ఒకరు. మోడలింగ్ రంగంలో రాణిస్తున్న ఈ అమ్మడు ఈ ఏడాది మొదట్లో వచ్చిన ‘గ్రీన్ సిగ్నల్'చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు ప్రారంభం అయింది. ఇదే ఆమె తొలి సినిమా కూడా.
అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే శిల్పి శర్మ అందాల ఆరబోతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీని తర్వాత ‘ఆక్రమణ' అనే కన్నడ చిత్రంలో అవకాశం దక్కించుకుంది శిల్పి శర్మ. ఈ చిత్రం కన్నడలో సూపర్ హిట్ అయింది. శిల్పి శర్మ అందాలకు కన్నడ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
త్వరలో విడుదల కానున్న మంచు మనోజ్ ‘కరెంట్ తీగ' చిత్రంలో శిల్పి శర్మ ఐటం సాంగు చేసింది. దీంతో పాటు హిందీ, తమిళం, మళయాలం చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. వీలైనంత త్వరగా పాపులర్ కావాలనే ఉద్దేశ్యంతో పబ్లిసిటీ కోసం తన అందాలను పెట్టుబడిగా పెడుతోంది. తాజాగా బికినీ ఫోటోలు విడుదల చేసింది. శృంగార శిల్పంలా దర్శనమిచ్చి యూత్ మతి పొగొడుతోంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు, శిల్పి శర్మ గురించిన వివరాలు..

శిల్పి శర్మ బ్యాగ్రౌండ్
శిల్ప శర్మ ఢిల్లీకి చెందిన భామ. వయసు 23 ఏళ్లు. హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాగ్రౌండ్ కలిగిన కుటుంబం నుండి వచ్చింది. తల్లిండ్రులు డాక్టరేట్ డిగ్రీలు కలిగి ఉన్నారు. ఆమె అంకుల్ ఒకర ఎంపీ, ఒకరు ముంబైలో ఐపీఎస్ ఆఫీసర్.

ఎడ్యుకేషన్
శిల్పి శర్మ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో గ్రాజ్యుయేట్. టెక్స్ టైల్ డిజైన్ ఫ్యాబ్రిక్స్ స్పెషలైజేషన్ చేసింది.

మోడలింగ్ రంగంలోకి...
మోడలింగ్ రంగంలోకి 2006 ప్రవేశించి శిల్పి శర్మ 2010లో జరిగి మిస్ ఢిల్లీ టీన్ క్వీన్ బ్యూటీ పజెంట్ కాంటెస్టులో పాల్గొంది. మిస్ పూణె కాంటెస్టులో కూడా పాల్గొంది. 2012లో ఫెమినా మిస్ ఇండియా స్టేట్ పెజంట్ కాంటెస్టులో పాల్గొని మిస్ బాడీ బ్యూటిఫుల్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ గెలుచుకుంది.

సోషల్ ఇమేజ్
అడ్వకేట్ ఉమెన్స్, చిల్డ్రన్స్ వెల్ఫేర్ కోసం పని చేసింది. హైదరాబాద్ ఫస్ట్ పెట్ మేగజైన్ ప్రారంభోత్సవంలో పాల్గొంది.

సినిమాల్లోకి..
తెలుగులో వచ్చిన ‘గ్రీన్ సిగ్నల్' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేవం చేసింది శిల్పి శర్మ.


Click it and Unblock the Notifications