»   » టీవీ నటి...సినిమాల్లో సెక్సీగా రెచ్చిపోతోంది (ఫోటోలు)

టీవీ నటి...సినిమాల్లో సెక్సీగా రెచ్చిపోతోంది (ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన తారలు....టీవీ స్థాయి నుండి సినిమా స్థాయికి ఎదగాలని, పెద్ద స్టార్లుగా పాపులర్ కావాలని కలలు కనడం మామూలే. అలాంటి అవకాశం వస్తే తమ టాలెంటు మొత్తం ఉపయోగించి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటి శిల్పా శుక్లా.

  హిందీ టీవీ సీరియల్స్‌లో తన అందం అభినయంతో ఆకట్టుకున్న శిల్పా శుక్లా......పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. టాలీవుడ్లో 'అందరూ అందరేనా' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె పోసాని కృష్ణ మురళికి జోడీగా నటించింది. గతేడాది సెప్టెంబర్లో విడుదలైన ఈచిత్రంలో శిల్పా శుక్లా తన యాక్టింగ్ స్కిల్స్‌తో పాటు, హాట్ అండ్ సెక్సీ అందాలతో ఆకట్టుకుంది.

  'అందరూ అందరేనా' చిత్రం వినోదాత్మక అంశాలతో కూడిన రొమాంటిక్ హారర్ మూవీ. ఈచిత్రానికి కాసుల రామకృష్ణ దర్శకత్వం వహించారు. శివసాయి శ్రీకర్ గుప్తా ఈ చిత్రాన్నిశ్రీకర్ మూవీ మేకర్స్ బేనర్లో నిర్మించారు. రామకృష్ణ దర్శకత్వంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. సాయి శ్రీకాంత్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

  అందరూ అందరేనా చిత్రంలో పోసాని కృష్ణ మురళి ముఖ్యమైన పాత్ర పోషించారు. తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, ధన్ రాజ్, వేణు కమెడియన్లుగా నటించారు. ఆయేషా, ఫాతిమా, ఎఫ్ఎం బాబాయ్ ఇతర పాత్రలు పోషించారు. శిల్పా శుక్లా హాట్ అండ్ సెక్సీ అందాలు సినిమాకు సెంటరాప్ అట్రాక్షన్‌గా నిలిచాయి. అందుకు సంబంధించిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలు....

  శిల్పా శుక్లా

  శిల్పా శుక్లా


  శిల్పా శుక్లా ముంబైలో జులై 22, 1987న జన్మించింది. లక్నోలో పెరిగింది. ఆమె ప్రాథమిక చదువు ఇక్కడే సాగింది. మోడలింగుపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఆ రంగం వైపు అడుగులు వేసింది.

  శిల్పా శెట్టి మోడలింగ్ కెరీర్

  శిల్పా శెట్టి మోడలింగ్ కెరీర్


  మోడలింగ్ రంగంలో తన హవా కొనసాగించిన శిల్పా శుక్లా పలు యాడ్ పిల్మ్స్ లో నటించింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మేగజైన్లలో యాడ్ల కోసం అందాలు ఆరబోసింది.

  శిల్పా శుక్లా పాషన్

  శిల్పా శుక్లా పాషన్


  శిల్పా శుక్లాకు నటించడం అంటే ఎంతో ఇష్టం. షాపింగ్, మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం, డాన్సింగ్, గిటార్ ప్లే చేయడం ఆమె హాబీలు.

  శిల్పా శుక్లా యాక్టింగ్ కెరీర్

  శిల్పా శుక్లా యాక్టింగ్ కెరీర్


  శిల్పా శుక్లాకు చిన్నతనం నుండి థియేటర్ యాక్టివిటల్లో పాల్గొనడం అంటే ఆసక్తి. ఆ ఆసక్తితోనే మోడలింగ్ రంగం నుండి నటనా రంగం వైపు అడుగులు వేసింది.

  యాక్టింగ్ డ్రీమ్స్

  యాక్టింగ్ డ్రీమ్స్


  నటనలోకి రావాలనే ఆసక్తి ఉంది కానీ....ఈ రంగంపు వెళ్లడానికి పేరెంట్స్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడింది.

  కుల్ కి జ్యోతి కన్యాలో...శిల్పా శుక్లా

  కుల్ కి జ్యోతి కన్యాలో...శిల్పా శుక్లా


  నటనపై ఆసక్తితో ముంబై బాట పట్టిన శిల్పా శుక్లా.....కుల్ కి జ్యోతి కన్యా అనే టీవీ సీరియల్‌లో తొలి అవకాశం దక్కించుకుంది. దూరదర్శన్‌లో ఈ కార్యక్రమం ప్రసారమైంది. ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.

  శిల్పా శుక్లా ఇతర టీవీ షోలు...

  శిల్పా శుక్లా ఇతర టీవీ షోలు...


  తర్వాత శిల్పా శుక్లా కలర్స్ ఛానల్‌లో ప్రసారమైన ‘ఐసె కరో నా విదా', లైఫ్ ఓకె ఛానల్‌లో ప్రసారమైన ‘శపథ్', ఇమేజైన్ ఛానల్‌లో ప్రసారమైన ‘మీరా', ‘స్వామి నారాయన్' సీరియల్స్‌లో నటించింది.

  భోజ్‌పురి చిత్రాల్లో శిల్పా శుక్లా

  భోజ్‌పురి చిత్రాల్లో శిల్పా శుక్లా


  టీవీ సీరియల్స్‌లో నటిస్తుండగానే శిల్పా శుక్లా పలు భోజ్‌పురి చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. అయితే టీవీ సీరియల్స్‌ షూటింగులో బిజీగా ఉండటం వల్ల ఆమె చాలా అవకాశాలు వదులుకుంది. భోజ్‌పురి చిత్రాల్లో ఐటం సాంగులతో తన సినిమా కెరీర్ సాగించింది.

  శిల్పా శుక్లా ఐటం నెంబర్స్

  శిల్పా శుక్లా ఐటం నెంబర్స్


  ఐటం సాంగుల్లో నటించడం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ మేకర్స్‌ను ఆకర్షించగలిగానని, తద్వారా చాలా అవకాశాలు వచ్చాయని ఆమె అంటున్నారు.

  ‘మురుముగమ్'లో శిల్పా శుక్లా

  ‘మురుముగమ్'లో శిల్పా శుక్లా


  2012లో ఆమెకు తొలి సౌత్ మూవీ ఆఫర్ వచ్చింది. తమిళ దర్శకుడు అభవనన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘మురుముగమ్'లో నటించింది. ఈ చిత్రంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది.

  తెలుగులో ఎంట్రీ...

  తెలుగులో ఎంట్రీ...


  2013 సంవత్సరంలో ‘అందరూ అందరేనా' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శిల్పా శుక్లా.

  శిల్పా శుక్లా డ్రీమ్

  శిల్పా శుక్లా డ్రీమ్


  ‘నా చిన్నతనంలో నేను అడ్వకేట్ కావాలనుకున్నాను. అందులో భాగంగానే కాలేజీలో చేరిన తర్వాత ఎకనమిక్స్‌లో గ్రాజ్యువేషన్, పిహెచ్‌డి పూర్తి చేసాను. అయితే అనుకోకుండా నటిని అయ్యాను అని శిల్పా శుక్లా చెప్పుకొచ్చారు.

  English summary
  Bollywood actress Shilpi Shukla, who came to limelight with her stint in Hindi TV serials, has made her grand debut in Telugu film industry with the movie Andaru Andarena. The actress has played the female lead opposite Posani Krishna Murali in this flick. She has impressed the viewers with her excellent acting skills and hot and glamourous looks in this romance drama that released in September 2013.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more