నాగార్జున, శ్రీకాంత్‌లపై సన్నివేశాల చిత్రీకరణ

నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో గతంలో వచ్చి అన్నమయ్య, శ్రీరామ దాసు చిత్రాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'షిరిడి సాయి' చిత్రంపైనా మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని ఎ. మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











