»   » లైవ్ ఫ్రమ్ ‘కాటమరాయుడు’ లొకేషన్... (ఫోటోస్)

లైవ్ ఫ్రమ్ ‘కాటమరాయుడు’ లొకేషన్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాటమరాయుడు సెట్స్ నుండి లైవ్ ఏమిటి? అనుకుంటున్నారా..... అయితే మీరు ఈ ఫోటోలు చూడాల్సిందే. నటుడు శివబాలాజీ కాటమరాయుడు సినిమా షూటింగ్ సెట్స్ నుండి ఈ ఫోటోస్ పోస్టు చేసారు.

పవన్‌ కళ్యాణ్‌తో కలిసి శివబాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, చైతన్యలు భోజనం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను అభిమానులకు షేర్ చేసారు. 'లైవ్ ఫ్రమ్ కాటమరాయుడు సెట్స్...దీని అర్థం ఏమిటి అని నన్ను అడగొద్దు.... తాను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను... పవన్‌ కళ్యాణ్‌గారు ఈ ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తని అంటూ శివ బాలాజీ పోస్టు చేసారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

అందరూ కలిసి భోజనం చేస్తుండగా స్వయంగా పవన్ కళ్యాణే ఈ సెల్పీ తీసినట్లు స్పష్టమవుతోంది. తన సహనటులతో పవన్ కళ్యాణ్ ఎంత జోవియల్ గా ఉంటారో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

సెట్స్ ఏం జరుగుతుందో చూడండి..

సెట్స్ ఏం జరుగుతుందో చూడండి..

కాటమరాయుడు సెట్స్ లో నటీనటులంతా ఓ వైపు షూటింగులో బిజీగా గడుపుతూనే... మరో వైపు ఇలా వంట చేస్తూ, అంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.

వీరమ్ రీమేక్

వీరమ్ రీమేక్

కాటమరాయుడు సినిమా తమిళ సినిమా వీరమ్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. వీరమ్ సినిమా సక్సెస్ మూవీ కావడంతో, ఎక్కడా ఏవీ డీవియేట్ కాకుండా, సీన్ టు సీన్ దింపేస్తున్నారని అంటున్నారు.

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

'కాటమరాయుడు' సెట్స్ లో జరిగిన ఓ సంఘటన ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో నటిస్తున్న శివ బాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తన ఎఫ్.బి ద్వారా షేర్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Live from Katamarayudu location, 🎉🎉🎉 don't even ask me what it means and how much happy I am 🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻❤❤❤❤ can't expresss 🤣🤣🤣👼 PawanKalyan garu Is all world's Awesomeness 🤑🤑" Shivabalaji tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu