శోభన లవర్ కు పెళ్లి కూడా అయిందట

రాహుల్ మెహ్రాగారు రెండు రోజుల క్రితం ఒక సినిమాకు వెళ్లాడుట. విడాకులు పొందిన ఆయన భార్య బంధువు ముకుంద్ కుమార్ ఆనే ఆయన మెహ్రాను చూడగానే కోపం పట్టలేక పిచ్చితిట్టుడు తిట్టాడుట. అవమానాన్ని తట్టుకోలేక పోయిన మెహ్రాగారు చెంపదెబ్బ కొడదామని తీవ్రంగా ప్రయత్నించాడట. ఆయనగారి వెంటే ఉన్న మన శోభనగారూ వారించారట. వెంటనే అక్కడినుంచి ఆయనగారిని తరలించిందిట.


Click it and Unblock the Notifications











