'మిరపకాయ్' తో హరీష్ నాకు షాకిచ్చాడు...రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ మొదటనుంచి మిరపకాయ్ చిత్రాన్ని భుజాన వేసుకుని మోస్తున్నారు.తాజాగా ఆయన ఈ చిత్రం మొదటి రోజు చూసి ..షాక్ డైరక్టర్ నాకు మిరపకాయ్ చిత్రంతో షాకిచ్చాడు. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ఎంటర్టైనర్ అది. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను..నేను కనుక షాక్ విషయంలో ఇంటర్ ఫియర్ కాకపోతే అతను ప్రేక్షకులకు అంత షాక్ ఇచ్చి ఉండి వాడు కాదు అన్నారు. రమేష్ పుప్పాల నిర్మాతగా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై నిర్మించిన 'మిరపకాయ్్' చిత్రం ఈ గురువారం సంక్రాంతి కానుకగా విడుదలైంది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. సంక్రాంతికి విడుదలైన మిగతా చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సినిమా యావరేజ్ అనిపించుకుంది.
రామ్ గోపాల్ వర్మ రవితేజ మిరపకాయ్ రిచా గంగోపాధ్యాయ దీక్ష సేత్ ram gopal varma ravi teja mirapakaya richa gangopadhyay deeksha seth


Click it and Unblock the Notifications