»   » అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్లు, వివాదాలు (ఫోటోలు)

అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్లు, వివాదాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పబ్లిసిటీ, పాపులారిటీ...ఈ రెండు ఉంటేనే సినిమా రంగంలో నిలదొక్కుకోగలం. ఇందుకోసం హీరోయిన్లు ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడటం లేదు. ఈ రెండు సంపాదించడానికి హీరోయిన్ల చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం వారి అందమే. అందుకే ఆ అందాలనే పెట్టుబడిగా పెట్టి హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో రెచ్చిపోయిన సందర్బాలు అనేకం.

అయితే ఇతర హీరోయిన్ల నుండి పోటీని తట్టుకునేందుకు కొన్ని సార్లు హీరోయిన్ల అందాల ఆరబోత విషయంలో తెగింపుగా ముందుకు సాగుతున్నారు. నగ్నంగా, అర్ధనగ్నంగా కూడా ఫోజులు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. వీరి తెగింపు చర్యలు కొన్ని సార్లు వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి.

ఇలా తెగింపుగా ముందుకు సాగిన హీరోయిన్లు, వివాదాలకు కారణమైన వారి హాట్ ఫోటో షూట్ల గురించి స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం....

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ మేగజైన్ కోసం ఇచ్చిన హాట్ అండ్ షెక్సీ ఫోజులు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి.

విద్యా బాలన్

విద్యా బాలన్

అప్పట్లో ఓ మేగజైన్ కోసం విద్యా బాలన్ ఇలా టాప్ లెస్‌గా ఫోటోలు దిగడం చర్చనీయాంశం అయింది. కొందరు ఆమె ఇలా చేయడాన్ని తప్పుబట్టారు.

మల్లికా షెరావత్

మల్లికా షెరావత్

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ కోసం ఇలా అర్ధనగ్నంగా ఫోజులు ఇచ్చింది. అప్పట్లో ఈ ఫోటోలు వివాదానికి దారి తీసాయి.

కంగనా రనౌత్

కంగనా రనౌత్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల జిఖ్యూ అనే మేగజైన్ కోసం ఇచ్చిన బికినీ ఫోజులు...మహిళా సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి.

షెర్లిన్ చోప్రా

షెర్లిన్ చోప్రా

బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇవ్వడం వివాదానికి దారి తీసింది.

జాన్ అబ్రహం ఉదిత

జాన్ అబ్రహం ఉదిత

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం, హాట్ బ్యూటీ ఉదిత టాప్ లెస్‌గా రొమాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదం అయింది.

మమత

మమత

బాలీవుడ్ బ్యూటీ మమత స్టార్ డస్ట్ మేగజైన్ కోసం టాప్ లెస్‌గా ఫోజులు ఇవ్వడం అప్పట్లో వివాదానికి దారి తీసింది.

రేఖ

రేఖ

బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరోయిన్ రేఖ అప్పట్లో ఫిల్మ్ మిర్రర్ అనే మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

పూజా-మహేష్

పూజా-మహేష్

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్, తన కూతురు, నటి అయిన పూజా భట్‌ను ముద్దు పెట్టు కోవడం అప్పట్లో వివాదాస్పదం అయింది.

ఆంత్రమాలిని

ఆంత్రమాలిని

బాలీవుడ్ హీరోయిన్ ఆంత్ర మాలినికి సంబంధించిన ఈ ఫోటో అప్పట్లో వివాదానికి దారి తీసింది.

గే ఫోటో షూట్

గే ఫోటో షూట్

గే కథాంశంతో తెరకెక్కిన ఓ బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన ఈ ఫోటో అప్పట్లో వివాదాస్పదం అయింది.

అజయ్ దేవగన్

అజయ్ దేవగన్

అజయ్ దేవగన్‌కు సంబంధించిన ఈ ఫోటో అప్పట్లో వివాదాస్పదం అయింది.

వీణా మాలిక్

వీణా మాలిక్

వీణా మాలిక్‌కు సంబంధించిన ఈ ఫోటో వివాదానికి దారి తీసింది.

లీసా రే

లీసా రే

బాలీవుడ్ నటి లీసా రేకు సంబంధించి ఈ ఫోటో కూడా అప్పట్లో వివాదాస్పదం అయింది.

English summary
Controversy is Bollywood's best friend and creating controversies is the Bollywood celebrities most favourite pass time. Akshay Kumar once quoted in an interview, "Controversies are a package deal in this industry. You just have to understand that and accept it."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu