సీక్రెట్ ఎఫైర్ రివర్స్ :మెంటల్, చీప్, ఇద్దరూ తిట్లు,కేసులు
ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్..నటి కంగనా మధ్య వివాదం రోజు రోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గేటట్లు కనపడటం లేదు. టాప్ స్థాయిలో ఉన్న వీరిద్దరూ ... కొన్ని రోజుల పాటూ సీక్రెట్ గా ఎఫైర్ నడిచినట్టు వార్తలు వచ్చాయి. అయితే వారిద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని గత రెండు రోజులుగా వార్తల్లో నిలిచారు.
హృతిక్ ..కంగనాకు నోటీసులు పంపాడంతో ఈ వివాదం ఇంకా ముదిరింది. గతంలో వీరిద్దరూ ప్రేమించుకుని విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయమై కంగనా మీడియాతో ఎప్పుడు మాట్లాడినా తన పేరును ప్రస్తావిస్తోందంటూహృతిక్ కేసు వేశాడు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరి ముందు తనకి క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నాడు.
ఈ విషయమై కంగనా స్పందిస్తూ.. తన తరఫు లాయిరు తో ఆయా చట్టాల కింద కేసులు నమోదు చేయించి హృతిక్‌కు నోటీసులు పంపింది. తాను ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడూ హృతిక్ పేరు ప్రస్తావించలేదని ఇది పరువు నష్టం ఎలా అవుతుందంటూ ఆరోపించింది.
అసలేం జరుగుతోంది, స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

ఇక్కడ నుంచే మొదలైంది
ఆషికి-3 చిత్రం నుంచి హృతిక్ కంగనాని తప్పించాడన్న పుకార్లు రావడంతో ‘అవును. కొంత మంది మాజీ ప్రేమికులు ఇలాంటి చెత్తపనులు, పుకార్లు ఎందుకు పుట్టిస్తారో తెలీదు. అయిపోయిన విషయాల గురించి ప్రస్తావించడం నాకు నచ్చదు.' అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కంగనా పేర్కొంది.

ఇందుకు
హృతిక్ కూడా కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇదే విషయమై హృతిక్ కోపంతో కంగనాకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇద్దరి నుంచీ ఎలాంటి వివరణా లేదు.

చెప్తోందని
కంగనా మీడియాతో మాట్లాడినప్పుడల్లా తన పేరును చెబుతోందంటూ హృతిక్ కేసు పెట్టారు. మీడియా ముందే తనకి క్షమాపణ చెప్పాలని కోరారు.

రివర్స్ కేసు
ఈ విషయంపై కంగనా కూడా తిరిగి హృతిక్ పై కేసు వేసింది. తాను ఎప్పుడూ అతని పేరును మీడియా ముందు ప్రస్తావించలేదని చెప్పింది.

పబ్లిసిటీ జిమ్మిక్కు
ఇదంతా కేవలం కంగనా చేస్తున్న పబ్లిసిటీ జిమ్మిక్కు అని అంటున్నాడు హృతిక్

తాగి
తమ క్రిష్ 3చిత్రం షూటింగ్ కు కంగనా తాగి వచ్చేదని హృతిక్ చెప్పారు

ఎక్కౌంట్ హ్యాక్
తన ఎక్కౌంట్ హ్యాక్ చేసి మెయిల్స్ డిలేట్ చేసాడన్నట్లు చెప్పింది

రోజుకు 50
తనకు రోజుకు హృతిక్ మెయిల్ నుంచి 50 మెయిల్స్ వచ్చేవని చెప్పింది

సెన్స్ లెస్ ఫొటోలు, వీడియోలు
హృతిక్ మెయిల్ నుంచితనకు సెన్సెలెస్ ఫొటోలు, వీడియోలు వచ్చేవని అంటోంది

ఫైనల్ స్టేట్ మెంట్
లీగల్ గానే కంగనా పోరాడుతోంది.. ఈమె ఏమందో చూడండి

ప్రెవేట్ పార్టీలకు
తనను ప్రెవేట్ పార్టీలకు పిలిచేవాడని కంగనా చెప్తోంది.

హృతిక్ లాయిర్ ఏమంటున్నాడంటే...
హృతిక్ కుసంభందించిన లాయిర్ తను ఇచ్చిన నోటిస్ లో ఇలా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











