శ్రీయను చుట్టుముట్టిన పోలీసులు.. విపత్కర పరిస్థితి.. షాకైన హీరోయిన్

సౌత్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న శ్రీయ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈమెకు తాజాగా ఓ ఊహించని ఘటన ఎదురైంది. ఆమెను చుట్టుముట్టి పరేషాన్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? శ్రీయ వద్దకు ఫొల్లేసులు ఎందుకెళ్లారు? వివరాల్లోకి పోతే..

వయసు పెరిగినా అమ్మడి అందం

వయసు పెరిగినా అమ్మడి అందం

సినిమాల్లో కనిపించినా కనిపించకపోయినా అప్పటికీ, ఇప్పటికీ శ్రీయ క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. దానికి తోడు సోషల్ మీడియాలో తన అందాలతో ఫాలోయింగ్ బాగా పెంచుకుంటూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. వయసు పెరిగినా కొద్దీ అమ్మడి అందం అబ్బో! అనిపిస్తోంది.

శ్రీయకు విపత్కర పరిస్థితి

శ్రీయకు విపత్కర పరిస్థితి

తెలుగు తెరకు దూరమైన శ్రీయ.. ప్రస్తుతం సందకారి అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసమై లండన్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ షూటింగ్‌లో భాగంగా ఆమె ఓ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంది. ఊహించని ఆ ఘటనతో ఆమె షాకైంది. చివరకు ఆ అపాయం నుంచి తృటిలో బయటపడింది.

హై సెక్యూరిటీ జోన్‌లో శ్రీయ..

హై సెక్యూరిటీ జోన్‌లో శ్రీయ..

లండన్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో సందకారి సినిమా షూటింగ్ జరుగుతుండగా.. శ్రీయ అనుకోకుండా హై సెక్యూరిటీ జోన్‌లోకి ప్రవేశించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు ఆమెను చుట్టుముట్టి తుపాకీ గురిపెట్టారు.

 భయపడిన శ్రీయ.. ఆ షాక్

భయపడిన శ్రీయ.. ఆ షాక్

అక్కడి నుంచి ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో శ్రీయ షాకయ్యిందట. చివరకు చిత్ర యూనిట్ సభ్యులు వచ్చి తగిన అనుమతి పత్రాలు, ఆధారాలు చూపించడంతో లండన్ పోలీసులు ఆమెను వేదిలేశారని తెలుస్తోంది. అప్పటికే భయపడిన శ్రీయ.. ఆ షాక్ నుంచి తేరుకోలేక పోయిండట.

 అతనితో ప్రతీక్షణం ఎంజాయ్

అతనితో ప్రతీక్షణం ఎంజాయ్

లేటు వయసులో ఇటీవలే పెళ్లి చేసుకున్న శ్రీయ.. భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌తో ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తోంది. ఆయనతో కలిసి షికార్లు కొడుతూ బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని డాన్సులేస్తూ ఫుల్ ఖుషీ చేస్తోంది. దీంతో ఈ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
శ్రీయ అందాలు.. హాట్ హాట్ సొగసులతో రచ్చ

శ్రీయ అందాలు.. హాట్ హాట్ సొగసులతో రచ్చ

ఇలా పెళ్లయ్యాక కూడా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు శ్రీయ. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ సొగసులతో రెచ్చగొడుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషా దర్శకనిర్మాతలకు గాలం వేస్తూ తిరిగి వెండితెర క్వీన్ కావాలని సిన్సియర్‌గా ప్రయత్నిస్తోంది శ్రీయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X