బాలయ్య బ్యానర్‌కు చెప్పుల దండ

మరో ప్రక్క బాలయ్య ప్రచారం టూరు వివరాలు,బాధ్యతలను మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు చూస్తున్నారు. పర్యటన ఏర్పాట్లను మాగంటి గోపీనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక బాలయ్య పర్యటన కోసం ప్రచార రథం యభై మంది పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. రోడ్‌షోల్లో యాభై వేల మందిని ఉద్దేశించి మాట్లాడేందుకు అనుగుణంగా లక్ష వాట్లతో అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణల ఫొటోలుండే తెల్లటీ షర్టు, జీన్స్ ప్యాంటుతో వాలంటీర్లకు ప్రత్యేక దుస్తులను రూపొందించారు. వాలంటీర్ల బృందం మంగళవారం బాలయ్యను కలిసి హిందూపూరం బయల్దేరి వెళ్ళనుంది.


Click it and Unblock the Notifications











