నేను సెక్సీగా ఉంటా.. హాట్ హాట్‌గా శ్రద్దాదాస్!
బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న శ్రద్ధాదాస్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఈ అందాల భామ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పీఎస్వీ గరుడ చిత్రంలో ఓ కీలకపాత్రలో శ్రద్దా కనిపించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఓ ఫోటోషూట్ కోసం దిగిన హాట్ ఫోటోను శ్రద్ధాదాస్ ట్వీట్ చేసింది. నేను సెక్సీగా ఉంటాను. అది నాకు తెలుసు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. శ్రద్దా దాస్ షేర్ చేసిన ఫోటోకు మంచి స్పందన వస్తున్నది.



Click it and Unblock the Notifications











