For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వీడియో వైరల్: టవల్‌ కట్టుకుని డాన్స్, నొప్పితో అల్లాడిన హీరోయిన్

  By Bojja Kumar
  |

  హీరోయిన్ శ్రద్ధా ఆర్యా... ఈ పేరు గుర్తుందా? 'గొడవ' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత 'కోతి మూక' అనే చిత్రంతో పాటు తమిళం, మళయాలం, కన్నడ చిత్రాల్లో నటించింది.

  సినిమాలు పెద్దగా కలిసి రాక పోవడంతో శ్రద్ధా ఆర్యా తిరిగి తను మొదట కెరీర్ మొదలు పెట్టిన హిందీ టీవీ సీరియల్ రంగానికి వెళ్లిపోయింది. ప్రస్తుతం హిందీ ఎంటర్టెన్మెంట్ ఛానల్ జీ టీవీలో ప్రసారం అవుతున్న 'కుంకుమ భాగ్య' అనే సీరియల్స్‌లో నటిస్తోంది.

  A post shared by Shraddha Arya (@sarya12) on Mar 19, 2018 at 10:27pm PDT

  కాగా శ్రద్ధా ఆర్య తన గర్ల్ గ్యాంగ్‌తో కలిసి 'పియా పియా ఓ పియా పియా' అనే పాటకు టవల్ కట్టుకుని హాట్ హాట్ గా డాన్స్ చేశారు. ప్రీతీ జింతా, రాణి ముఖర్జీల స్టెప్స్ అనుకరించాలని ట్రైచేశారు. అయితే అంతలోనే పక్కన ఉన్న అమ్మాయి చేయి శ్రద్దా ముఖంపై పొరపాటున గట్టిగా తాకింది. దీంతో నొప్పితో శ్రద్ధా ఆర్య నొప్పితో అల్లాడిపోయింది. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది.

  English summary
  Shraddha Arya, who is popular for her portrayal of Preeta in Kundali Bhagya, has shared a fun-filled video where she along with her girl gang were seen grooving to Piya Piya O Piya Piya from Har Dil Jo Pyar Karega. Wrapped in towels, the girls tried to imitate the iconic steps of Preity Zinta and Rani Mukerjee, but things didn't go as planned and the actress got struck in the face.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more